E-Paper
Advertisement

Ben Stokes: ఏలియ‌న్ లాగా మారిన బెన్ స్టోక్స్…అస‌లు ఏం జ‌రిగింది ?

Ben Stokes: ఏలియ‌న్ లాగా మారిన బెన్ స్టోక్స్…అస‌లు ఏం జ‌రిగింది ?
Advertisement

Ben Stokes: ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ( Ben Stokes) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్ గానే కాకుండా మంచి ఫాస్ట్ బౌలర్, బ్యాటర్ గా రాణిస్తున్నాడు బెన్ స్టోక్స్. క్రికెట్ లో అద్భుతంగా రాణించే బెన్ స్టోక్స్, నిత్యం వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. అయితే అలాంటి బెన్ స్టోక్స్, తాజాగా ఏలియన్ లాగా మారిపోయాడు. గతంలో బొద్దుగా ఉన్న బెన్ స్టోక్స్, బక్క చిక్కి కనిపించాడు. దీంతో బెన్ స్టోక్స్ ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా బెన్ స్టోక్స్‌ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సర్జరీ తర్వాత అతని మొఖం చాలా సన్నగా.. ఏలియ‌న్‌ లాగా మారిందని చెబుతున్నారు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఏలియన్ లాగా మారిపోయిన బెన్ స్టోక్స్ ఫోటోలు చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. అరే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కు ఏమైంది? ఎందుకిలా మారిపోయాడని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

అసలు బెన్ స్టోక్స్ కు ఏమైంది.. ఎందుకు అలా మారిపోయాడు ?

Advertisement

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ( ben stokes surgery) తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సంగతి తెలిసిందే. అలాంటి బెన్ స్టోక్స్… ఒక ఏలియన్ లాగా మారిపోయాడు. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఇటీవల బెన్ స్టోక్స్… ముఖానికి సంబంధించిన చిన్న సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీ కారణంగా అతని ముఖం.. చాలా చిన్నగా సన్నగా మారిపోయింది. ఈ ఏడాది మొదట్లో నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి ముఖానికి తగిలిందట. అయితే ఆ గాయం కాస్త తీవ్రతరం కావడంతో.. సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు చెబుతున్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు తాజాగా బెన్ స్టోక్స్ ముఖానికి సంబంధించిన సర్జరీ చేయిoచేసుకున్నాడు.

అందుకే ఒక ఏలియన్ లాగా బెన్ స్టోక్స్ ముఖం మారిపోయింది. సన్నగా.. బక్క చిక్కిపోయి, ఎయిడ్స్ పేషంట్ లాగా మారిపోయాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. అయ్యో పాపం.. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కు ఏమైంది? ఇలా మారిపోయాడు ఏంటి..? ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ముఖానికి సర్జరీ చేయించుకున్న నేపథ్యంలోనే.. అతని ముఖం ఇలా మారిందని ఇంగ్లాండు క్రికెట్ బోర్డు కు సంబంధించిన అధికారులు కూడా చెబుతున్నారు. త్వరలో అతని ముఖం సాధారణ స్థితికి వస్తుందని కూడా వైద్యులు ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×