E-Paper
Advertisement

Bharti Fulmali: టీమిండియాలో ట్రాన్స్ జెండ‌ర్‌…భారతి ఫుల్మాలిపై దారుణంగా ట్రోల్స్‌

Bharti Fulmali: టీమిండియాలో ట్రాన్స్ జెండ‌ర్‌…భారతి ఫుల్మాలిపై దారుణంగా ట్రోల్స్‌
Advertisement

Bharti Fulmali:  టీ20 ప్రపంచకప్ 2026 మహిళల టోర్నమెంట్ ( ICC Women’s T20 World Cup 2026) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో తాజాగా టీమిండియా ( Team India) మహిళల జట్టు క్రికెటర్లందరూ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీమిండియా తరఫున బరిలోకి దిగుతున్న భారతి ఫుల్మాలి (Bharti Fulmali) అనే ప్లేయర్ ఫోటోలను వైరల్ చేస్తూ.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. టీమిండియా మహిళల జట్టులో ట్రాన్స్ జెండర్ (Bharti Fulmali  TransGender) ఉందని, దారుణంగా ఆడుకుంటున్నారు. భారతి ఫుల్మాలి అచ్చం మగాడిలా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరైతే సంజు శాంసన్ ( Sanju Samson) సోదరుడు అంటూ ఆడుకుంటున్నారు. భారతి ఫుల్మాలికి గ‌డ్డం, మీసాలు పెడితే క‌చ్చితంగా ఆమెను మ‌గాడిలా ట్రీట్ చేస్తార‌ని సెటైర్లు పేల్చుతున్నారు. దీంతో భారతి ఫుల్మాలిపై జరుగుతున్న ట్రోల్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

టీమిండియాలో ట్రాన్స్ జెండ‌ర్‌…భారతి ఫుల్మాలిపై దారుణంగా ట్రోల్స్‌

Advertisement

మహిళలు టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టుకు భారతి ఫుల్మాలి (Bharti Fulmali) ఎంపికయ్యారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా… రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఈ భారతి ఫుల్మాలి…. కాస్త మగాడిలా కనిపిస్తారు. అమ్మాయిల తరహాలో ఆమెకు ఎలాంటి జుట్టు లేదు. దానికి తోడు ఆమె ఫేస్ కట్ పూర్తిగా అబ్బాయిలా కనిపిస్తోంది. నిన్న టీమిండియా ప్లేయర్లు ఫోటో షూట్ లో పాల్గొన్న సందర్భంగా… ఆమెను చూసిన కొంత మంది నెటిజెన్స్, ట్రోల్ చేస్తున్నారు. టీమిండియాలో ట్రాన్స్ జెండర్ ఉందని… దారుణంగా ఆడుకుంటున్నారు. మరి కొంతమంది సంజు శాంసన్ సోదరుడిలాగా భారతి ఫుల్మాలి ఉందంటూ ర్యాగింగ్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

ఇంతకీ భారతి ఫుల్మాలి ఎవరు అంటే?

మహారాష్ట్రలోని అమరావతిలో భారతి ఫుల్మాలి జన్మించారు. ఆమె వయసు 31 సంవత్సరాలు. టి20లో బెస్ట్ ఫినిషర్ గా పేరు గాంచారు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగల సత్తా ఉన్న లేడీ ఈ భారతి ఫుల్మాలి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. 2019 మార్చి 7వ తేదీన ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా టి20 లో అడుగు పెట్టింది భారతి ఫుల్మాలి. టీ20 మ్యాచ్ ల్లో బెస్ట్ ఫినిష‌ర్ గా భార‌తి పాపుల‌ర్ అయిన త‌రుణంలో టీ20 ప్రపంచకప్ 2026 మహిళల టోర్నమెంట్ కోసం భార‌తిని సెల‌క్ట్ చేసింది బీసీసీఐ (BCCI).

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×