E-Paper
Advertisement

Abrar Ahmed: అల్లా మీద ఒట్టు…ట్రోఫీని గెలిచి కావ్యా పాప‌ కాళ్ల ద‌గ్గ‌ర పెడ‌తా

Abrar Ahmed: అల్లా మీద ఒట్టు…ట్రోఫీని గెలిచి కావ్యా పాప‌ కాళ్ల ద‌గ్గ‌ర పెడ‌తా
Advertisement

Abrar Ahmed:  సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇప్పుడు అందరూ కావ్యా పాప గురించి చర్చించుకుంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ( Abrar Ahmed)ను కావ్య పాప కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రోలింగ్ మొదలైంది. అయితే, వేలంలో తనను కొనుగోలు చేసిన కావ్యా పాపకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్‌ అహ్మద్. తనను కొనుగోలు చేసినందుకు గాను ‘ది హండ్రెడ్’ ( the hundred league) ట్రోఫీని గెలిచి, కావ్య పాప ( Kavya Maran) కాళ్ల దగ్గర పెడతానంటూ శపథం చేశాడు అబ్రార్ అహ్మద్.

Also Read: Boycott SRH: బాయ్ కాట్ స‌న్ రైజ‌ర్స్ అంటూ ట్రోలింగ్‌..పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను కొనడంపై వివాదం

అల్లా మీద ఒట్టు…ట్రోఫీని గెలిచి కావ్యా పాప‌ కాళ్ల ద‌గ్గ‌ర పెడ‌తా

Advertisement

‘ది హండ్రెడ్’ వేలం మార్చి 12 అంటే నిన్న లండన్ వేదికగా జరిగింది. అయితే ఈ టోర్నమెంటులో కావ్య పాప కూడా వేలం పాటలో పాల్గొన్నారు. ‘ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంటులో సన్రైజర్స్ లీడ్స్ జట్టుకు ఓనర్ గా కావ్య పాప ఉన్న సంగతి తెలిసిందే. అయితే వేలంలో భాగంగా పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కావ్యా పాప ఏరి కోరి కొనుగోలు చేశారు. అతనిపై రూ. 2.34 కోట్లు పెట్టి కొనేశారు కావ్యా పాప. అయితే కావ్యా పాప తనను కొనుగోలు చేయడంపై పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ స్పందించారు.

తనను ఎంపిక చేసుకున్నందుకు గాను సన్ రైజర్స్ లీడ్స్ జట్టుకు, యజమాని కావ్యా పాపకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. తనపై నమ్మకం ఉంచి కొనుగోలు చేసిన కావ్యా పాపకు కట్టె కాలే వరకు కృతజ్ఞుడుని అయి ఉంటానని తెలిపారు. ఈ ‘ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ 2026 సీజన్ లో కచ్చితంగా సన్రైజర్స్ లీడ్స్ జట్టు ఛాంపియన్ అయ్యేలా పోరాటం చేస్తానని పేర్కొన్నారు. టైటిల్ గెలిచి కావ్యా పాప కాళ్ళ దగ్గర పెడతానని శపథం చేశాడు పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ( Abrar Ahmed).

స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టుపై 5 ఏళ్ల పాటు బ్యాన్ ?

Advertisement

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై కావ్యా పాప ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ ను ఎందుకు కొనుగోలు చేశారని సోషల్ మీడియా వేదికగా కావ్యా పాపను ఆడుకుంటున్నారు జనాలు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కావ్యా పాప ఓన‌ర్ గా ఉన్న‌ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని కోరుతున్నారు. కావ్యా పాప‌కు స‌రైన బుద్ది చెప్పాలంటే, బ్యాన్ విధించాల్సిందేన‌ని కోరారు.

 

Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×