E-Paper
Advertisement

BCCI: కావ్యా పాపది త‌ప్పేం లేదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ ను కొన‌డంపై రాజీవ్ శుక్లా క్లారిటీ

BCCI: కావ్యా పాపది త‌ప్పేం లేదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ ను కొన‌డంపై రాజీవ్ శుక్లా క్లారిటీ
Advertisement

BCCI:  పాకిస్తాన్ స్టార్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను (ABRAR AHMED) కొనుగోలు చేయడంపై వివాదం రాజుకుంది. లండన్ లో తాజాగా జరిగిన ‘ది హండ్రెడ్’ ( the hundred league) లీగ్ లో సన్ రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య పాప, పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేశారు. ఇండియాకు చెందిన కావ్య పాప, పాకిస్తాన్ వాడిని ఎలా కొనుగోలు చేస్తుందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. వెంటనే కావ్య పాపకు ( Kavya maran) సంబంధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై బ్యాన్ విధించాలని బీసీసీఐపై ఒత్తిడి చేస్తున్నారు ఇండియన్స్. అయితే ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా ( RAJIV SHUKLA ) ఈ వివాదం పై స్పందించారు. ఇందులో కావ్య పాపది తప్పు లేదని.. అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు విషయంలో తమ జోక్యం ఉండబోదని వివరించారు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Boycott SRH: బాయ్ కాట్ స‌న్ రైజ‌ర్స్ అంటూ ట్రోలింగ్‌..పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌ను కొనడంపై వివాదం

కావ్యా పాపది త‌ప్పేం లేదు…క్లీన్ చీట్ ఇచ్చిన బీసీసీఐ

Advertisement

‘ది హండ్రెడ్’  లీగ్ లో ( the hundred league) పాకిస్తాన్ ప్లేయ‌ర్ అబ్రార్ అహ్మ‌ద్ ను కావ్య మార‌న్ కొనుగోలు చేయ‌డంపై బీసీసీఐ ఉపాధ్యాక్షులు రాజీవ్ శుక్లా స్పందించారు. అబ్రార్ అహ్మ‌ద్ ను కొనుగోలు చేసిన సంఘ‌ట‌న‌లో కావ్యా పాపది త‌ప్పేం లేదని వ్యాఖ్యానించారు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా ( RAJIV SHUKLA ). ‘ది హండ్రెడ్’ లీగ్ అనేది విదేశాల‌కు సంబంధించిన టోర్న‌మెంట్..అందులో బీసీసీఐ వేలు పెట్ట‌డానికి ఏం ఉండ‌బోద‌ని క్లారిటీ ఇచ్చారు రాజీవ్ శుక్లా. బీసీసీఐ రూల్స్ ప్ర‌కారం…ఐపీఎల్ లో పాకిస్తాన్ కు సంబంధించిన ఏ ఒక్క ప్లేయ‌ర్ ను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేయ‌డానికి వీలు లేద‌న్నారు రాజీవ్ శుక్లా. ప్ర‌స్తుతం కావ్య మార‌న్, విదేశీ టోర్న‌మెంట్ లో భాగంగా, పాకిస్తాన్ ప్లేయ‌ర్ ను కొనుగోలు చేశార‌న్నారు. ఇందులో ఎలాంటి త‌ప్పులేద‌న్నారు. ఈ మేర‌కు రాజీవ్ శుక్లా ( RAJIV SHUKLA ) చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

రూ.2.34 కోట్ల‌కు అబ్రార్ అహ్మ‌ద్ ను కొనేసిన కావ్య పాప‌

‘ది హండ్రెడ్’  లీగ్ లో ( the hundred league) పాకిస్తాన్ ప్లేయ‌ర్ అబ్రార్ అహ్మ‌ద్ ను రూ.2.34 కోట్ల‌కు కావ్య మార‌న్ కొనుగోలు చేయ‌డం జ‌రిగింది. లండ‌న్ నిన్న ‘ది హండ్రెడ్’  లీగ్ వేలం జ‌రిగింది. ఇందులో స‌న్ రైజ‌ర్స్ లీడ్స్( Sun rishers leeds team) ఓన‌ర్ గా ఉన్న కావ్య ఈ కొనుగోలు చేశారు. దీంతో స‌న్ రైజ‌ర్స్ పై బ్యాన్ విధించాల‌ని కోరుతున్నారు.

Advertisement

Also Read: Chatgpt On IPL 2026: ఐపీఎల్ 2026 విన్న‌ర్ ఎవ‌రో తేల్చేసిన చాట్ జీపీటీ..పర్పుల్ క్యాప్ అత‌నికే

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×