E-Paper
Advertisement

Ind vs NZ ODI Series Squad: గిల్, శ్రేయాస్ అయ్య‌ర్ కు రిలీఫ్‌..న్యూజిలాండ్ తో ఆడే టీమిండియా జ‌ట్టు ఇదే!

Ind vs NZ ODI Series Squad: గిల్, శ్రేయాస్ అయ్య‌ర్ కు రిలీఫ్‌..న్యూజిలాండ్ తో ఆడే టీమిండియా జ‌ట్టు ఇదే!
Advertisement

Ind vs NZ ODI Series Squad: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మరో 10 రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో ఈనెల 7వ తేదీన జట్టును ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో గిల్ తో పాటు శ్రేయాస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. ఈ వన్డే సిరీస్ కోసం గిల్ తో పాటు శ్రేయస్ అయ్యర్ ను తీసుకోనుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు ఇద్దరు క్రికెటర్లకు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

గిల్ కు మళ్ళీ వన్డే కెప్టెన్సీ ?

Advertisement

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ నేపథ్యంలో జట్టుకు గిల్ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఇక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన కే ఎల్ రాహుల్, టైటిల్ తీసుకువచ్చాడు. అయితే న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఈనెల 11వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గిల్ కు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వనున్నారట. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నుంచి తప్పించినప్పటికీ వన్డేలో మాత్రం అతనికి ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై గాయపడ్డ శ్రేయాస్ అయ్యర్ కూడా తిరిగి జట్టులోకి చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతని కూడా జట్టులోకి తీసుకొని వైస్ కెప్టెన్సీ ఇవ్వనున్నారట.

ఈ ఇద్దరితో పాటు ఇషాన్ కిషన్, ధృవ్ జురేల్ ku అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. అంటే రిషబ్ పంత్ కు ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక ఈ వన్డే సిరీస్ కు రుతురాజుతో పాటు జైష్వాల్ దూరం కాబోతున్నట్లు సమాచారం. ఇషాన్ కిషన్ బ్యాకప్ వికెట్ కీపర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. జురేల్ కు మాత్రం దూది జట్టులో అవకాశం ఇస్తారట. హార్దిక్ పాండ్యాతో పాటు బుమ్రాకు రెస్ట్ ఇచ్చేందుకు టీమిండియా సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుందట. ఆటో నితీష్ కుమార్ రెడ్డి తో పాటు అక్షర్ పటేల్ తుడిదట్టులోకి వస్తారని సమాచారం. మహమ్మద్ షమీ కూడా తిరిగి జట్టులోకి చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అతనికి సమాచారం కూడా వెళ్లిందట.

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జనవరి 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి వన్డే వడోదర వేదికగా జరగనుంది. రెండవ వన్డే జనవరి 14వ తేదీన రాజ్కోట్ వేదికగా నిర్వహిస్తారు. మూడవ వండే జనవరి 18వ తేదీన ఇండోర్ స్టేడియంలో జరగనుంది.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×