BigTV English

Mohammed Siraj: మరో కొత్త పిల్లను పట్టిన సిరాజ్‌..ఏకంగా హోటల్‌ లోనే అన్ని ?

Mohammed Siraj: మరో కొత్త పిల్లను పట్టిన సిరాజ్‌..ఏకంగా హోటల్‌ లోనే అన్ని ?

Mohammed Siraj: భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు ( Mohammed Siraj ) రోజు రోజుకు క్రేజ్‌ పెరిగిపోతోంది. అతి తక్కువ కాలంలోనే టీమిండియాలోకి వచ్చిన భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్…. ఆ తర్వాత పాపులర్‌ అయ్యాడు. మంచి ఆట తీరును కనబరిచి.. జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే.. ఈ మధ్య కాలంలో.. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ కోల్పోయిన భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్…ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. అయితే.. అలాంటి.. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్ సిరాజ్ వెనుక అమ్మాయిలు విపరీతంగా పడుతున్నారని వార్తలు వైరల్‌ అవుతున్నాయి.


Also Read: KKR: ఐపీఎల్ 2025 కంటే ముందే KKR నుంచి ఔట్.. ఇక గెలవడం కష్టమే ?

ఇటీవలే ఓ సింగర్‌ తో మహమ్మద్ సిరాజ్ డేటింగ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. జనాయ్ భోంస్లే అనే సింగర్‌ తో సిరాజ్‌కు ( Mohammed Siraj ) రిలేషన్‌ ఉందని ప్రచారం జోరుగా సాగింది. అయితే.. దీనిపై వెంటనే భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ స్పందించారు. జనాయ్ భోంస్లే అనే సింగర్‌ తనకు సిస్టర్‌ అని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే.. జనాయ్ భోంస్లే ( Zanai Bhosle ) ఎపిసోడ్‌ మరువకముందే… టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) లైఫ్‌ లోకి కొత్త పిల్ల వచ్చేసింది. భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌తో టెలివిజన్ నటి, బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మ ( Mahira Sharma )… డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు తాజాగా తెరపైకి వచ్చాయి.


 

జాతీయ మీడియా కథనాల ప్రకారం…. భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌, టెలివిజన్ నటి, బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మ ( Mahira Sharma ) ఇద్దరూ ప్రేమలో ఉన్నారట. ఇద్దరూ ఒకరినొకరు ఇప్పటికే ప్రమోజ్‌ కూడా చేసుకున్నారట. అంతేకాదు.. ముంబైలోని ఓ హోటల్‌ కూడా వెళ్లారట. అక్కడ.. హైదరాబాద్‌ బిర్యానీ షేర్‌ చేసుకుని తిన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే… మహమ్మద్ సిరాజ్‌ ( Mohammed Siraj ), టెలివిజన్ నటి, బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మ ( Mahira Sharma of Bigg Boss 13 fame ) ఇద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలపై స్వయంగా మహిరా శర్మ తల్లి సానియా శర్మ స్పందించారు.

Also Read: Team India: సూర్యకు బిగ్ షాక్… టీమిండియా కొత్త కెప్టెన్ గా తెలుగు కుర్రాడు ?

ఈ డేటింగ్‌ వార్తలను కొట్టిపారేశారు మహిరా శర్మ ( Mahira Sharma ) తల్లి సానియా శర్మ. తన కుమార్తె సెలబ్రిటీ కాబట్టి, ఇలాంటి చెత్త వార్తలు, లింక్ లు పెడతారని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వార్తలు గతంలో కూడా బాగానే వచ్చాయి… మహిరా శర్మ పై ( Mahira Sharma ) చాలా మంది తప్పుడూ కూతలు కూసారని ఫైర్‌ అయింది. ఇక మహిరా శర్మతో డేటింగ్‌ పై భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) ఇంకా స్పందించలేదు. జనాయ్ భోంస్లే విషయంలో వెంటనే స్పందించిన సిరాజ్‌… ఈ అమ్మాయి విషయంలో ఇంకా స్పందించలేదు. కాగా భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) ప్రస్తుతం హైదరాబాద్‌ లోనే రెస్ట్‌ మూడ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×