E-Paper
Advertisement

Khushi Mukherjee: అందాల తార కామెంట్స్‌..టీమిండియాకు కొత్త త‌ల‌నొప్పులు..అస‌లేం జ‌రిగిందంటే

Khushi Mukherjee: అందాల తార కామెంట్స్‌..టీమిండియాకు కొత్త త‌ల‌నొప్పులు..అస‌లేం జ‌రిగిందంటే
Advertisement

Khushi Mukherjee: టీమిండియా జట్టులో బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ ( Khushi Mukherjee ) లేని పెంట పెట్టింది. అనవసరంగా సూర్య కుమార్ యాదవ్ ను టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది నటి ఖుషి ముఖర్జీ. అర్ధరాత్రి కూడా తనకు సూర్యకుమార్ యాదవ్ ( Indian T20I captain Suryakumar Yadav) ఫోన్ కాల్ చేస్తాడని ముందు వెల్లడించిన ఖుషీ ముఖర్జీ, ఇప్పుడు మాట మార్చింది. మేమిద్దరం స్నేహితులమంటూ బాంబు పేలిచింది. దీంతో ఖుషి ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

సూర్య కుమార్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన ఖుషి ముఖర్జీ

Advertisement

టీమిండియా స్టార్ ఆటగాడు, టీ20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తరచూ మెసేజ్ చేసేవాడన్న వ్యాఖ్యలపై తాజాగా నటి ముఖర్జీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాము మంచి స్నేహితులమని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది. అంతకు మించి సూర్య కుమార్ అలాగే తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు నటి ఖుషి ముఖర్జీ. మొదటి నుంచి సూర్య తో స్నేహం మాత్రమే ఉందని వివరించింది. సూర్య కుమార్ యాద‌వ్ తో ఎలాంటి రిలేష‌న్ లేద‌ని, ఇత‌ర టీమిండియా ప్లేయ‌ర్ల‌తో ఎలాంటి సంబంధం లేద‌ని వెల్ల‌డించారు.  అయితే ఖుషి ముఖర్జీ చేసిన వ్యాఖ్యలపై సూర్య కుమార్ ( Suryakumar Yadav) అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట ఎందుకు రెచ్చిపోయి మాట్లాడావు ? ఇప్పుడు ఎందుకు క్లారిటీ ఇచ్చావు అంటూ ఫైర్ అవుతున్నారు. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాల్సిందేనని నటి ఖుషి ముఖర్జీకి ( Khushi Mukherjee ) కౌంటర్ ఇస్తున్నారు.

టీమిండియా ప్లేయర్లతో సంబంధాలు ఉన్నాయంటూ కామెంట్?

టీమిండియా క్రికెటర్లతో తనకు చాలా సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ మొదట వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను ఉద్దేశించి బాంబు పేల్చింది. గతంలో తనకు సూర్యకుమార్ యాదవ్ మెసేజ్లు పంపేవాడని ఫైర్ అయింది. అర్ధరాత్రిలు కూడా మెసేజ్లు పెట్టి టార్చర్ చేసే వాడని తెలిపింది. సూర్య కుమార్ యాదవ్ తో పాటు మరికొంతమంది క్రికెటర్లు కూడా ఇలాగే ప్రవర్తించారని వెల్లడించింది. అయితే ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో తాజాగా క్లారిటీ ఇచ్చింది నటి ఖుషి ముఖర్జీ. సూర్య కుమార్ తనకు స్నేహితుడు మాత్రమేనని వెల్లడించింది. దీంతో ఈ వివాదం చల్లబడింది.  కానీ సూర్య కుమార్ యాద‌వ్ ఫ్యాన్స్ త‌గ్గ‌డం లేదు.  ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాల్సిందేనని నటి ఖుషి ముఖర్జీకి ( Khushi Mukherjee ) కౌంటర్ ఇస్తున్నారు సూర్య కుమార్ యాద‌వ్ ఫ్యాన్స్. మ‌రి దీనిపై న‌టి ఖుషి ముఖ‌ర్జీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisement

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×