E-Paper
Advertisement

Brad Evans : టీమిండియాను లైట్ తీసుకుంటున్నాం..వాళ్లంతా పిల్ల బచ్చాగాళ్లే, జింబాబ్వే ప్లేయ‌ర్ సంచ‌ల‌నం

Brad Evans : టీమిండియాను లైట్ తీసుకుంటున్నాం..వాళ్లంతా పిల్ల బచ్చాగాళ్లే, జింబాబ్వే ప్లేయ‌ర్ సంచ‌ల‌నం
Advertisement

Brad Evans :  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా సెమీ ఫైనల్ వెళ్లడం ఇవాల్టి మ్యాచ్ రిజల్ట్ పైన ఆధారపడి ఉంటుంది. సూపర్ 8 లో భాగంగా ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే ( India vs Zimbabwe ) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జింబాబ్వే ఆల్ రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ (Brad Evans). టీమిండియాతో జరిగే మ్యాచ్ ను చాలా లైట్ తీసుకుంటున్నామని… మా ముందు వాళ్లు పిల్ల బచ్చాలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో ఇండియాను చిత్తుగా ఓడిస్తామని కూడా సంచలన ప్రకటన చేశాడు బ్రాడ్ ఎవాన్స్. దీంతో జింబాబ్వే ఆల్ రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

టీమిండియాను లైట్ తీసుకుంటున్నాం..వాళ్లంతా పిల్ల బచ్చాగాళ్లే

Advertisement

టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ గ్రూపు స్టేజ్ లో అదరగొట్టింది టీమిండియా. కానీ సూపర్ 8 దశ వచ్చేసరికి తడబడుతోంది. ఇక మొన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. దీంతో నెట్ రన్ రేట్ మైనస్ లోకి వెళ్ళింది. దీంతో టీమిండియా సెమీ ఫైనల్ వెళ్లాలంటే కచ్చితంగా రెండు మ్యాచ్లు గెలవాలి. ఇందులో జింబాబ్వేతో ఇవాళ డూ ఆర్ డై సిట్యుయేషన్ నెలకొంది. ఇవాళ 77 పరుగుల తేడాతో జింబాబ్వే పైన విజయం సాధించాలి టీం ఇండియా. అప్పుడే సెమీ ఫైనల్ అవకాశాలను మరింత పెంచుకుంటుంది.

అయితే ఈ మ్యాచ్ కంటే ముందు జింబాబ్వే ఆల్ రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ (Brad Evans) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా పెద్ద జట్టు.. అందులో ఈ మాత్రం డౌట్ లేదన్నారు. కానీ టీమిండియాను పెద్ద జట్టుగా తాము తీసుకోవడం లేదు… టీమిండియాను లైట్ తీసుకుంటున్నామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధారణ జట్టు గానే ట్రీట్ చేసి ఆడతామని వెల్లడించారు. అప్పుడే వాళ్లపై పై చేయి సాధిస్తామని ప్రకటించారు బ్రాడ్ ఎవాన్స్ (Brad Evans). వాళ్లు బలమైన జట్టు అయినప్పటికీ ఓడించి, తీరుతామని సంచలన ప్రకటన చేశారు. తాము కూడా సెమీస్ లోకి వెళ్లేందుకు ప్ర‌యత్నం చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

నేడే టీమిండియా, జింబాబ్వే ఫైట్

Advertisement

సూప‌ర్ 8 లో భాగంగా నేడే టీమిండియా, జింబాబ్వే ఫైట్ జరుగ‌నుంది. చెన్నై లోని ఎంఏ చిదంబ‌రం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai) వేదిక‌గా ఇవాళ రాత్రి 7 గంట‌ల‌కు టీమిండియా, జింబాబ్వే మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ వేదిక‌గా స్ట్రీమింగ్‌ కానుంది.

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

 

 

 

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×