Brock Lesnar’s daughter: కేబుల్ టీవీ ప్రపంచాన్ని పలకరించిన కొత్తలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ {WWE} చాలా దేశాలకు అతీతంగా వీక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. 19వ దశకంలో భారత్ లోనూ కేబుల్ విప్లవం ప్రారంభం అయినప్పుడు.. అప్పట్లో స్టార్ టీవీ వారి స్పోర్ట్స్ ఛానల్ లో ఈ రెజ్లింగ్ వినోదం అందరినీ అలరించేది. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ గా ఇండియాలోని అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు బ్రోక్ లెస్నర్. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో ప్రస్తుతం అత్యధికంగా సంపాదిస్తుంది కూడా ఇతడే.
Also Read: Vinod Kambli: టీమిండియా మాజీ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. మాట కూడా పడిపోయింది !
ది బీస్ట్ గా పేరుగాంచిన బ్రోక్.. ఏడాదికి 1.3 కోట్ల డాలర్ల.. { సుమారు 100 కోట్లు} జీతం అందుకుంటున్నాడు. శాలరీ మాత్రమే కాకుండా బయట ఎండార్స్మెంట్ల ద్వారా మరింత భారీగా ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇతడు సౌత్ డకోటాలో 1977 జూలై 12న జన్మించాడు. 2000 సంవత్సరంలో ఇతడు కుస్తీ మ్యాచ్ లు ఆడడానికి శిక్షణ పొందాడు. తన స్నేహితుడు పాల్ హేమన్ దగ్గర కుస్తీ శిక్షణ తీసుకొని.. 2002లో తన తొలి కుస్తీ మ్యాచ్ ఆడాడు. అలా తన కెరీర్ కొనసాగింది.
ఇక ఇటీవల ఇతడి కుమార్తె మయా లెస్నర్ ఓ యువకుడితో ప్రేమలో పడిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. శాన్ ప్రాన్సిస్కో రూకి డ్రోమోస్ తో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించింది. అయితే కొంతకాలం వరకు ఈమె తన భాగస్వామి ఐడిని బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకుంది. కానీ ఆ ఫోటోలు అన్నింటినీ కూడా తన ఖాతా నుంచే పోస్ట్ చేయడం విశేషం. నిజానికి ఈ జంట కులరాడో స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులు. అక్కడ వీరిద్దరూ తమ క్రీడలతో అత్యుత్తమ అథ్లెట్ లుగా రాణించారు.
అక్కడే వీరికి పరిచయం ఏర్పడింది. ఇక డ్రుమోస్ ఫుట్బాల్ ఆడాడు. మయా లెస్నర్ 23 ఏళ్ల వయసులో షాట్ పుట్, హ్యూమర్ త్రో, డిస్కస్ త్రో లలో రాణిస్తూ.. తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన శక్తిని ప్రదర్శిస్తోంది. యూజీన్ లోని ప్రీపోంటైన్ క్లాసిక్ డైమండ్ లీగ్ లో జరిగిన తన చివరి సమావేశంలో 18.23 మీటర్ల త్రో చేసి పదవ స్థానంలో నిలిచింది. ఒలంపిక్, ప్రపంచ ఛాంపియన్షిప్ ల విజేతలపై గౌరవప్రదమైన ప్రదర్శన చేసింది. ఈమె ఓ టాలెంట్ ఉన్న క్రీడాకారిని. భవిష్యత్తులో ఒలంపియన్ గా కనిపించినప్పటికీ.. మయా లెస్నర్ మిలిటరీలో చేరాలనే కోరిక ఉన్నట్లు ఓసారి వ్యక్తం చేసింది. ఇది తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది.
Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ కు నో ఛాన్స్.. బీసీసీఐని బజారుకు ఈడ్చిన అంబటి రాయుడు !
ఇక మయా కులరాడ్ స్టేట్ లో ఆధిపత్య ట్రాక్ అండ్ ఫీల్డ్ రెజ్యూమేని నిర్మించారు. 2004లో ఎన్సీఏఏ ఇండోర్ షాట్ పుట్ జాతీయ టైటిల్ ని క్లైమ్ చేసింది. మౌంటైన్ వెస్ట్ ఫిమేల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ఈమె నిలిచింది. అప్పటినుండి ఈమె గ్లోబల్ సర్క్యూట్ లో చేరింది. అయితే తాజాగా మాయా లెస్నర్ అర్ధ న** ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరల్ గా మారిన మయా ఫోటోలలో ఆమె బాడీ చూస్తుంటే.. ఈమె కూడా తన తండ్రి బాటలో రెజ్లింగ్ లోకి రాబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులు.
https://www.facebook.com/share/p/1Eswggvbit/