BigTV English

Rj Mahvash : పరువు తీసుకున్న చాహల్ ప్రియురాలు…డ్రెస్ విప్పి చూపించక పోయావ్ అంటూ ట్రోలింగ్

Rj Mahvash : పరువు తీసుకున్న చాహల్ ప్రియురాలు…డ్రెస్ విప్పి చూపించక పోయావ్ అంటూ ట్రోలింగ్

Rj Mahvash : టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన భార్య ధన శ్రీ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ధన శ్రీ తో విడాకుల తరువాత ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కి చాహల్ ఒంటరిగా కాకుండా మరో అమ్మాయితో హాజరయ్యాడు. ఇక ఆ అమ్మాయి మరెవ్వరో కాదండోయ్.. ఆర్జే మహవాష్. వీరిద్దరి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాలు గా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆర్జే మహవాష్ ఓ ఫంక్షన్ కి హాజరైంది. అయితే ఆ ఫంక్షన్ లో చాలా అందంగా కనిపించేందుకు మంచి స్టైలిస్ డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ కాస్త కిందికి జారినట్టు కనిపించడం.. కొంచెం వెరైటీగా ఉండటంతో సోషల్ మీడియాలో ఆమె పరువు పోయింది.


Also Read :  Vaibhav Suryavanshi : బుడ్డోడే కానీ… మహా ముదురు… ఆ హాట్ బ్యూటీ టచ్ లోకి 14 ఏళ్ల వైభవ్!

మహవాష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్..


చాహల్ ప్రియురాలు మహవాష్ పై సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. కొంత మంది అయితే.. ఏకంగా డ్రెస్ విప్పి చూపించక పోయావ్ అంటూ కామెంట్స్ చేయడం విశేషం. నటి ధన శ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్న తరువాత యజ్వేంద్ర చాహల్ ఇప్పుడు ఆర్జే మహవాష్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ ఛాంపియన్ ట్రోఫీ సమయంలో దుబాయ్ స్టేడియంలో కలిసి వీక్షించారు. ఆ వారిద్దరూ తమ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీలు, పోస్టులకు ఒకరికొకరూ కామెంట్స్ చేసుకోవడం కనిపించింది. వాస్తవానికి క్రికెటర్లు తరుచుగా తమ జట్టుతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ కనిపించారు. కొన్ని సార్లు తమ భాగస్వాములను కూడా తమతో పాటు బస్సులో తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో చాహల్ కి సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. RJ మహవాష్ పంజాబ్ కింగ్స్ కు చెందిన బస్సులో ఆర్జే మహవాష్  తో కలిసి కనిపించడం విశేషం.

చాహల్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రియురాలు.. 

ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించడానికి కారణం చాహల్ అసాధారణమైన బౌలింగ్ చేశాడు. యజ్వేంద్ర చాహల్ చెలరేగడంతో ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ సమయంలో చాహల్ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్జే మహవాష్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ అయింది. కేకేఆర్ తో జరిగినటువంటి మ్యాచ్ లో నాలుగు కీలక వికెట్లు తీసిన చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ” వాట్ ఏ టాలెంటేడ్ మ్యాన్ హి ఈజ్. అద్భుతమైన ప్రతిభ ఉన్న వ్యక్తి.. అందుకే ఈ ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు” అంటూ అతనితో కలిసి దిగినటువంటి సెల్ఫీనీ కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం చాహల్ – మహవాష్ గురించి ప్రతీ పది రోజులకొకసారి ఏదో ఒక వార్త వైరల్ కావడం విశేషం.

?igsh=OTlrZ3I2MGVwdTZq

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×