Vaibhav Suryavanshi : ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఎందుకంటే 14 ఏళ్ల కుర్రాడు భారత్ ఆటగాళ్ల రికార్డులను బ్రేక్ చేసి.. తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా తన పేరిట లిఖించుకున్నాడు. ఇంత చిన్న ఏజ్ లో ఇలా ఎలా ఆడుతున్నాడని అందరూ ఆశ్చర్యపోవడం విశేషం. తొలి మ్యాచ్ లో తొలి బంతికే సిక్స్ కొట్టి ఇన్నింగ్స్ ప్రారంభించడం అద్భుతమైన విషయం అని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. 14 ఏళ్ల 23 రోజులకే ఐపీఎల్ లోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. వైభవ్ సూర్యవంశీ మియా ఖలీఫా ఫోటోను ఇష్టపడుతున్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించడం విశేషం.
Also Read : Ishan Kishan – Abbas: వివాదంలో ఇషాన్ కిషన్.. పాకిస్తాన్ ప్లేయర్ కు హగ్గులు… బిసిసిఐ సీరియస్ !
ఆ విషయంలో వైభవ్ హాట్ టాఫిక్..
మియా ఖలీఫా(mia Khalifa) లెబనాన్ లోని బీరూట్ లో 1993లో జన్మించింది. అయితే ఆమె ఫ్రెంచ్ భాషలో చదువుకుంది. అదే సమయంలో ఇంగ్లీషు కూడా నేర్చుకుంది. 2001లో ఆమె కుటుంబం యూనైటేడ్ స్టేట్స్ కి వెళ్లింది. ఆమె 2011లో తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. 2014లో విడిపోయారు. విడిపోయిన కొద్ది రోజులకే 2014 సె**క్స్ సినిమాల్లో నటించింది. 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. 2016 నుంచి 2018 వరకు ఆమె నెంబర్ వన్ ఫో**ర్న్ స్టార్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆడాల్ట్ చిత్రాల నుంచి తప్పుకున్న తరువాత సోషల్ మీడియా పర్సనాలిటీగా.. వెబ్ క్యామ్ మోడల్ గా, స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా కొత్త జీవితాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ.. మియా ఖలీఫా ను ఇష్టపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని తెలుస్తోంది.
ఇండియా బ్యాటర్ గా రికార్డు..
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తో అరంగేట్రం చేశాడు. తొలి బంతినే సిక్స్ కొట్టేసి ఔరా అనిపించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 20 బంతుల్లో 34 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో గుజరాత్ తో లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేశాడు. కేవలం 34 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కుడైనా ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియా బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. ఒక్క సెంచరీ 8 రికార్డులను క్రియేట్ చేయడం విశేషం. ఐపీఎల్ రెండో ఫాస్టెస్ట్ ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ లో ఒక్క ఇన్నింగ్స్ ఎక్కువ సిక్సులు 11 కొట్టిన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ లో పిన్న వయస్సులో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డులు అన్ని కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో నెలకొల్పడంతో ఈ సారి ఐపీఎల్ వేలంలో భారీ ధరకే అమ్ముడుపోతాడని అందరూ పేర్కొంటున్నారు. అండర్ -19 జట్టులో కూడా వైభవ్ అద్భుతంగా ఆడటం విశేషం.
?igsh=ZGNuaW44ZWloeGl1