Sarfaraz Khan – Ananya Bangar : ప్రముఖ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అతను ఇటీవలే 147 ఏళ్ల క్రికెట్ చరిత్ర లో ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ప్రత్యేక రికార్డును లిఖించాడు. అది కూడా జీరో నుంచి సెంచరీ చేయడం విశేషం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ సున్నాకి అవుటయ్యాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన సర్ఫరాజ్ ఖాన్ కేవలం 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒక టెస్టు మ్యాచ్‌లో సున్నాతో సెంచరీ చేసిన ప్రత్యేక సాధకుల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ చేరాడు. ఇదిలా ఉంటే తాజాగా సర్ఫరాజ్ ఖాన్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.
సర్ఫరాజ్ ఖాన్ ఓ గే తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ గే మరెవ్వరో కాదండోయ్.. సంజయ్ బంగారు కొడుకు అనన్య బంగారు. వీడు గత ఏడాదిలోనే ఆపరేషన్ చేయించుకుని లేడీగా మారాడు. లేడీ గా మారిన అనన్యతో సర్ఫరాజ్ ఖాన్ డ్యాన్స్ లు చేస్తున్నాడు. అలా అతను డ్యాన్స్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అనన్య బంగారు లేడీగా ఎందుకుమారాల్సి వచ్చింది. మారడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : SRH In Maldives: కావ్య పాపకు భారీ షాక్.. మాల్దీవులకు పారిపోయిన SRH ప్లేయర్లు !
సంజయ్ బంగర్ భారత మాజీ క్రికెటర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇతని కుమారుడి పేరు ఆర్యన్ బంగర్ అయితే ఇప్పుడు అనయ బంగర్ అని పిలవడం విశేషం. ఈ యువకుడికి లేడీ హార్మోన్ రావడమే. దీంతో యూకేలో రీప్లేస్ మెంట్ థెరఫీ చేయించుకున్నాడు. ఇతని మార్పు చూసి నెటిజన్లు అంతా షాక్ కి గురయ్యారు. క్రమ శిక్షణకు మారు పేరు సంజయ్ బంగర్. ఆటగాడిగా బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతమే. అతని ప్రదర్వన కూడా చాలా బాగుంది. అయితే అతని కుమారుడు ఆర్యన్ ట్రాన్స్ ఉమెన్ గా మారిపోయింది. అనయ బంగర్ గా ఎందుకు మార్చుకోవాలనే ఆలోచన వచ్చిందంటే.. మెన్స్ క్రికెట్ లో రాణించలేకపోవడంతో ఉమెన్ గా మారితే ఉమెన్స్ క్రికెట్ లోనైనా రాణించవచ్చు ఆశపడి మెన్ నుంచి ఉమెన్ గా మారింది. ఆమె టెస్టోస్టిరాన్ ఇప్పుడు చాలా అత్యల్పంగా ఉంది. మగవారి నుంచి ఆడవారిగా మారితే అవకాశాలు లభిస్తాయని భావించింది. కానీ అవేవి దక్కలేదు.
ఇలా మారిన వారిలో అనన్య మాత్రమే కాదు. గతంలో చాలా మంది ఇలాగే ట్రాన్స్ జెండర్ గా మారారు. గతంలో ఓ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే సైషా షిండే గా మారిపోయింది. హార్మోన్ పున:స్థాపన చికిత్స ద్వారా అందుకు ఏళ్లు పట్టిందట. ప్రస్తుతం అనయ బంగర్ యూకేలో తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నట్టు సమాచారం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచ్ గా సంజయ్ బంగర్ ఉన్నాడు. ఈ తరుణంలోనే క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ అనయ బంగర్ తో డ్యాన్స్ చేసే వీడియోలు వైరల్ కావడం విశేషం. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేయడం గమనార్హం.
Sarfaraz Khan with Ananya bangar
-A beautiful video. pic.twitter.com/07AxqvGeLc
— mufaddla parody (@mufaddl_parody) April 26, 2025