SRH In Maldives: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025 Tournament ) భాగంగా… ఇప్పటికే 40 కి పైగా మ్యాజిక్ పూర్తయ్యాయి. అంటే దాదాపు సగం టోర్నమెంట్ అయిపోయింది. మరో సగం టోర్నమెంట్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఏ జట్లు ప్లే ఆఫ్ కు వెళ్తాయి అనే క్లారిటీ కూడా వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి చాలా భిన్నంగా తయారైంది. కచ్చితంగా ఆరు మ్యాచ్లకు ఆరు గెలవాలన్న నేపథ్యంలో.. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన విజయం సాధించింది హైదరాబాద్.
Also Read: Rp Singh: వాడికి 23 కోట్ల దండగ.. వెంకటేష్ అయ్యర్ పరువు తీసిన టీమిండియా మాజీ బౌలర్
మాల్దీవులకు చెక్కేసిన హైదరాబాద్ టీమ్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలుపు అనంతరం… హైదరాబాద్ ప్లేయర్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 12 సంవత్సరాల తర్వాత వాళ్ల సొంత గడ్డపై విజయం సాధించిన నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు చిల్ అవుతున్నారు. చెన్నై నుంచి నేరుగా మాల్దీవులకు వెళ్లిపోయారు హైదరాబాద్ ప్లేయర్లు. అక్కడ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీలు అలాగే పబ్బులు అంటూ… తెగ తిరుగుతున్నారు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు. తమ కుటుంబ సభ్యులను కూడా మాల్దీవుల ట్రిప్పుకు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
కావ్య పాపకు తెలియకుండా వెళ్లిపోయారా ?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం అనంతరం నేరుగా మాల్దీవులకు వెళ్లిపోయారు హైదరాబాదు ప్లేయర్లు. ఈ సీజన్లో అత్యంత బలహీనంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై విజయం అనంతరం… ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్ ప్లేయర్లు. అలాగే మరో ఐదు మ్యాచ్లు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్ ముందు ఉంది. కాబట్టి సాధన అవసరం. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ ప్లేయర్లు మాల్దీవులకు వెళ్లడం పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. అసలు కావ్య పాపా వాళ్ళని అక్కడికి ఇలా పంపించింది ? ఆమెకు తెలియకుండానే హైదరాబాద్ ప్లేయర్లు మాల్దీవులకు వెళ్లిపోయారా ? అనే ప్రశ్న కూడా అందరిలోనూ మెదడుతోంది.
Also Read: Hardik Pandya’s Mother :హార్దిక్ పాండ్య తల్లి గొప్ప మనసు.. 2100 కేజీల జ్యూస్ తో పాటు
వాస్తవానికి.. హైదరాబాద్ జట్టుకు కాస్త రిలీఫ్ ఇచ్చేందుకే సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప ఈ నిర్ణయం తీసుకున్నారట. వాళ్లు రిలీజ్ గా ఉంటే తర్వాత మ్యాచ్ లో దూకుడుగా ఆడతారని… మాల్దీవులకు హైదరాబాద్ జట్టును పంపించినట్లు తెలుస్తోంది. ఆమె చెన్నైలోనే ఉంటూ వాళ్లను పంపించారట. తర్వాతి మ్యాచ్ బెంగళూరు తో జరగనున్న నేపథ్యంలో… ఈ టూర్ ప్లాన్ చేశారట కావ్య పాప. అలాగే ఈ టూర్ వెళ్లిన తర్వాత ఐదు మ్యాచ్లకు 5 గెలవాల్సిందేనని కండిషన్ కూడా పెట్టారట. దీంతో మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్ ప్లేయర్లు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">