E-Paper
Advertisement

ఈ టార్చ‌ర్ నా వ‌ల్ల కాదు..ఐపీఎల్ 2027 మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంటా !

ఈ టార్చ‌ర్ నా వ‌ల్ల కాదు..ఐపీఎల్ 2027 మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంటా !
Advertisement

Ruturaj Gaikwad On CSK Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 20207 టోర్నమెంట్ (Indian Premier League 2020 Tournament) నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి మరో ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచి ఫ్రాంచైజీలు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2027 టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) స్టార్టింగ్ మ్యాచ్ లు వరుసగా ఓడిపోతే… మధ్యలోనే తన కెప్టెన్సీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్లే ఆఫ్స్ దాకా వెళ్తేనే కెప్టెన్ గా కొనసాగుతానని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యారు.

ఈ టార్చ‌ర్ నా వ‌ల్ల కాదు..ఐపీఎల్ 2027 మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంటా !

మహేంద్ర సింగ్ ధోని ( Ms Dhoni) తప్పకుండా తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ( CSK) కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad) బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రుతురాజ్ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్ దాకా చెన్నై సూపర్ కింగ్స్ రాలేదు. గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేట్ కావడం తప్ప.. పెద్దగా రాణించినట్లు దాఖలాలు లేవు. కెప్టెన్ అయిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ కూడా చాలా అద్వానంగా తయారైంది. ఇలాంటి నేపథ్యంలోనే 2027 ఐపీఎల్ పైన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం దృష్టి సారించింది.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలని లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే టైటిల్ గెలిచే క్రమంలో తన వంతు కృషి చేస్తానని రుతురాజ్ తాజాగా ప్రకటించారు. ఒకవేళ సీజ‌న్ ప్రారంభ‌ మ్యాచ్ లలో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే… మధ్యలోనే కెప్టెన్సీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. చెన్నై యాజమాన్యానికి నచ్చిన వాళ్లను కెప్టెన్ గా పెట్టుకోవచ్చని… కానీ ఈ ఒక్క సీజన్ లో తనకు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఈ సారి ఎలాగైనా ప్లే ఆఫ్స్ దాకా చెన్నై సూపర్ కింగ్స్ ను ( Chennai Super Kings) తీసుకు వెళ్తానని.. అలా కాకపోతే తానే తప్పుకుంటానని వెల్లడించారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరంటే ?

Advertisement

రుతురాజ్ గైక్వాడ్ తప్పుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సంజు శాంసన్ ను కెప్టెన్ గా నియామకం చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. లేకపోతే హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా తీసుకుంటే అతడికి అవకాశం రానుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్ మెంటార్ గా ధోనిని నియామ‌కం కానున్నార‌ట‌.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

Related News

పాకిస్తాన్ కోచ్ లుగా షోయ‌బ్ అక్త‌ర్‌, అఫ్రిదిల‌ను పెట్టుకోండి..!

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్‌.. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అడ్డంకి !

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

Big Stories

Advertisement
×