CSK VS MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) చాలా రసవత్రంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 32 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians vs Chennai Super Kings) తలపడ్డాయి. ఈ మ్యాచ్ ముంబై వేదికగానే నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా, అతని ప్రియురాలు మహికా శర్మ మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. నైట్ అయిపోయింది.. బెడ్ రూమ్ కు వెళ్లి పడుకోవాలి అంటూ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya)సైగలు చేశాడు. దానికి మహికా శర్మ కూడా సరేనంటూ ఆన్సర్ ఇచ్చింది. అయితే ఇది చూసిన ముంబై అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) టైటానిక్ షిప్ తరహాలో మునిగిపోతుంటే.. హార్దిక్ పాండ్యా మాత్రం కాబోయే పెళ్ళాంతో రొమాన్స్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెడ్ రూమ్ ముచ్చట్లు స్టేడియంలో పెట్టుకుంటున్నాడని సీరియస్ అవుతున్నారు. మహికా శర్మ పైన ( mahieka sharma) ఉన్న ఫోకస్ ముంబై ఇండియన్స్ జట్టు విజయాల పైన లేదని ఫైర్ అవుతున్నారు.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ చేశాడు. ఎప్పటిలాగే తన కాబోయే భార్య మహికా శర్మతో ఓవర్ గా బిహేవ్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆమెను పిలుస్తూ, నైట్ అయింది పడుకో అంటూ సైగలు చేశాడు. అగస్త్య పాండ్యాను తొందరగా పడుకోబెట్టు అంటూ సిగ్నల్స్ ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. అయితే దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి. వీటిని అపార్థం చేసుకున్న క్రికెట్ అభిమానులు… హార్దిక్ పాండ్యాలు ట్రోల్ చేస్తున్నారు.
వీడికి ముంబై ఇండియన్స్ కంటే కాబోయే పెళ్ళాం ఎక్కువ అయిపోయింది అంటూ ఫైర్ అవుతున్నారు. ఎప్పుడు ఆమె వెనుక తిరుగుతున్నాడు.. ఆమె ధ్యాసతో బతుకుతున్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. మహికా శర్మ పైన పెట్టిన ఫోకస్ ముంబై ఇండియన్స్ పైన పెడితే బాగుండేదని.. చురకలు అంటిస్తున్నారు. ఇప్పటికైనా చేరుకొని ముంబై ఇండియన్స్ పైన ఫోకస్ చేయాలని హార్దిక్ పాండ్యాను కోరుతున్నారు అభిమానులు. ఆ దిశగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని హెచ్చరిస్తున్నారు.
Hardik Pandya is telling his girlfriend and son to go home, make a call, and get some rest, speaking from the dressing room. pic.twitter.com/EU5HzQVZID
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 23, 2026