E-Paper
Advertisement

Yuzvendra Chahal: మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్..రూ.60 కోట్లు నొక్కేసి..అన్ ఫాలో చేసిందిగా!

Yuzvendra Chahal: మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్..రూ.60 కోట్లు నొక్కేసి..అన్ ఫాలో చేసిందిగా!
Advertisement

Yuzvendra Chahal:  టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ కు ( Yuzvendra Chahal ) ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. యుజ్వేంద్ర‌ చాహల్ ను మరో అమ్మాయి కూడా మోసం చేసిందట. ధన శ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులపాటు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేశాడు చాహల్. అయితే, ఆ తర్వాత ఆర్జే మ‌హ్వాష్ అనే అమ్మాయితో తిరిగాడు చాహల్. ఆమెతో లివింగ్ రిలేషన్షిప్ కూడా పెట్టుకున్నాడట. వీళ్ళిద్దరూ చాలా రోజుల పాటు కలిసి కూడా తిరిగారు. అయితే ఏమైందో తెలియదు కానీ, ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు యుజ్వేంద్ర‌ చాహల్ ను వాడుకొని , పాపులర్ అయిన తర్వాత ఆర్జే మ‌హ్వాష్ వదిలేసినట్లు చెబుతున్నారు. దాదాపు రూ.60 కోట్లు చాహ‌ల్ దగ్గర నొక్కేసి, ఇప్పుడు బ్రేకప్ చెప్పింద‌ట ఆర్జే మ‌హ్వాష్.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

మ‌రో లేడీ చేతిలో మోస‌పోయిన యుజ్వేంద్ర చాహల్

Advertisement

ధనశ్రీ వర్మ కు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కంటే ముందు విడాకులు ఇచ్చాడు యుజ్వేంద్ర చాహల్. అయితే, ఆ తర్వాత RJ మహ్వాష్ అనే అమ్మాయితో టచ్ లోకి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఐపిఎల్ 2025 టోర్నమెంటు నుంచి తెగ తిరిగేసారు. అంతకు ముందు కూడా చాలా ప్రదేశాల్లో కనిపించారు. లండన్ వెళ్లి కూడా ఎంజాయ్ చేశారు. ముంబైలో ఆమె కోసం స్పెషల్ గా ఫ్లాట్ కూడా తీసుకున్నాడట యుజ్వేంద్ర చాహల్.

ఈ ఫ్లాట్ నెలకు రెంట్ మూడు లక్షల రూపాయలని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఫ్లాట్ లోనే చాహల్ అలాగే RJ మహ్వాష్ ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటూ సంసారం చేశారట. అయితే ఈ మధ్యకాలంలో ఇద్దరు కలిసి ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లినా సింగిల్గానే కనిపిస్తున్నాడు చాహల్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.

చాహల్ ను వాడుకొని వదిలేసిన RJ మహ్వాష్

Advertisement

లివింగ్ రిలేషన్ పేరుతో చాహల్ ను వాడుకొని వదిలేసిందని RJ మహ్వాష్ పైన సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాదాపు 60 కోట్లు కూడా నొక్కేసిందట. చాహల్ ప్రియురాలిగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది RJ మహ్వాష్. ఇక పాపులర్ అయిన తర్వాత చాహల్ ను వదిలేసినట్లు చెబుతున్నారు. గతంలో ధనశ్రీ వర్మ కూడా ఇలాగనే డబ్బులు సంపాదించినట్లు ఆరోపణలు చేస్తున్నారు చాహల్ ఫ్యాన్స్. ఇప్పుడు ఈ RJ మహ్వాష్ కూడా కుట్రకు తెరలైపోయిందని మండిపడుతున్నారు.

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×