E-Paper
Advertisement

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌
Advertisement

Dinesh Karthik Warns Alastair Cook:  ఇండియన్ ప్రీమియర్ టోర్నమెంట్ (Indian Premier Tournament) చాలా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్… 19 ఏళ్లుగా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా దూసుకు వెళ్తోంది. అయితే అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ ను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కూడా పనిగా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ అంటే చీప్ టోర్నమెంట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే అలాంటి వాళ్లకు బుద్ధి వచ్చేలా తాజాగా దినేష్ కార్తీక్ (Dinesh Karthik ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జోలికి వస్తే, పళ్ళు రాలగొడతానని హెచ్చరించారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్లతో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో ఈ కామెంట్ చేశారు దినేష్ కార్తీక్‌. దీంతో ఇంగ్లాండ్ మాజీలు నోర్లు మూసుకున్నారు.

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

ఐపీఎల్ ఆడొద్దంటూ అల‌స్ట‌ర్ కుక్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ నేపథ్యంలో దినేష్ కార్తీక్ లండన్ వెళ్ళాడు. ఈ క్రమంలో టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలస్టర్ కుక్ కాస్త ఓవర్ గా మాట్లాడాడు. ఇండియాతో వన్డే సిరీస్ ఫినిష్ అయిన తర్వాత గాయం బారిన పడ్డ జాకబ్ బెతెల్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ ఆడకూడదని పదే పదే తాను చెప్పానని.. తన మాట వినకుండా అనవసరంగా జాకబ్ బెతెల్ ఆ టోర్నమెంట్ లో పాల్గొన్నాడని ఫైర్ అయ్యారు. ఐపీఎల్ వల్ల ఎలాంటి ప్రయోజనం రాదని.. అలాంటి టోర్నమెంట్లను వదిలేసి దేశం కోసం ఆడాలని హితువు పలికారు.

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా – DK

ఐపీఎల్ టోర్నమెంట్ పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలస్ట‌ర్ కుక్ చేసిన వ్యాఖ్యల నేపద్యంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దినేష్ కార్తీక్. ఇకపై ఐపీఎల్ టోర్నమెంట్ ను తక్కువ చేస్తూ మాట్లాడితే పళ్ళు రాలగొడతానని హింట్ ఇచ్చారు. మాజీ క్రికెటర్లు ఇంటర్వ్యూలో ఉండగానే.. కుక్ పరువు తీసేలా మాట్లాడారు. ఐపీఎల్ గురించి నీకు ఏం తెలుసు? పొద్దున లేస్తే టోర్నమెంట్ పైన విమర్శలు చేయడం అలవాటుగా మారిపోయిందని ఆగ్రహించారు. ఇకనైనా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు తమ మైండ్ సెట్ మార్చుకొని.. ఐపీఎల్ పట్ల సానుకూలంగా మాట్లాడాలని కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు ఆడడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది కుర్ర క్రికెటర్లకు అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. దానివల్ల వాళ్ళు అంతర్జాతీయ జట్టులోకి కూడా వెళ్తున్నారని పేర్కొన్నారు. ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లలో ఆడాలా ? జాతీయ జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాలా ? అనే విషయం సదరు క్లియర్ చూసుకుంటాడని… అనవసరంగా వాళ్లను గెలకకూడదని హితువు పలికారు. దీంతో దినేష్ కార్తీక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

 

Related News

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

స్పెయిన్ ఆట‌గాడి నిర్ల‌క్ష్యం..కింద ప‌డి రెండు ముక్క‌లైన‌ ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ?

కొంప‌ముంచిన ధర్మేంద్ర ప్రధాన్…గంభీర్ మెడ‌పైకి క‌త్తి? ఢిల్లీలో కొత్త టెన్ష‌న్‌

ఓరేయ్ వైభ‌వ్..నువ్వు మ‌గాడివైతే జింబాబ్వేపై సెంచ‌రీ కొట్టు !

బౌలింగ్ స‌రిగ్గా చేయ‌లేద‌ని ధోని ప‌చ్చిబూతులు తిట్టాడు, లైవ్ మ్యాచ్ లోనే అవ‌మానించాడు

AB డివీలియర్స్ లాగా ఆడి, టీమిండియాను చిత్తుగా ఓడిస్తా

Big Stories

Advertisement
×