The Hundred – Sunrisers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను (Indian Premier League tournament) స్ఫూర్తిగా తీసుకొని, అనేక రకాల లీగ్స్ వస్తున్నాయి. ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The Hundred Men’s Competition 2026) కూడా ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ ప్రారంభం కాబోతున్న ఈ మెగా టోర్నమెంట్ ఆగస్టు 16వ తేదీ వరకు జరుగుతుంది. ఇంగ్లాండ్ వేదికగా జరగబోతున్న ఈ టోర్నమెంట్లో కావ్య పాపకు సంబంధించిన సన్ రైజర్స్ లీడ్స్, ముంబై ఇండియన్స్ లండన్ జట్లు (MI London vs Sunrisers Leeds) కూడా పాల్గొంటున్నాయి.
ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The Hundred Men’s Competition 2026) ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న నేపథ్యంలో… మ్యాచ్ లు అన్నీ కూడా అర్ధరాత్రి జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 11 గంటలకు ది 100 లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచులు జరుగునున్నాయి. తొలి మ్యాచ్ లో ఎంఐ లండన్ వర్సెస్ సన్ రైజర్స్ లీడ్స్ (MI London vs Sunrisers Leeds) మధ్య ఫైట్ ఉండనుంది. అయితే అర్ధరాత్రి మ్యాచ్ లు జరగనున్న నేపథ్యంలో కావ్య పాపకు తీవ్రస్థాయిలో నష్టం జరిగే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కావ్య పాప జట్టు ఉన్న నేపథ్యంలో ఇండియన్స్ ఈ మ్యాచ్ లను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ అర్ధరాత్రి 11 గంటల తర్వాత ది 100 లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైతే… ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు.
భారత క్రికెట్ అభిమానులు మ్యాచ్ లు చూస్తేనే, ఏ టోర్నమెంట్ అయినా సక్సెస్ అవుతుంది. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం తమకు నచ్చినట్లుగా టైమింగ్స్ పెట్టుకొని, మ్యాచ్ లు నిర్వహిస్తున్నాయి. దీనివల్ల ది 100 లీక్ టోర్నమెంట్ తో పాటు ఫ్రాంచైజీ ఓనర్లకు దెబ్బే. అంటే కావ్య పాపతో పాటు అంబానీ ఫ్యామిలీకి కూడా నష్టం వాటిలే ప్రమాదం ఉంది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు తెల్లారి జామున ఇండియన్స్ చూసే అవకాశాలు ఉంటాయి. లైవ్ మ్యాచ్ లు మాత్రం ఎవరూ చూడరు.
ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అబ్రార్ అహ్మద్ ను అనవసరంగా కొనుగోలు చేసిన కావ్య.. ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తుందని దారుణంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. అర్ధరాత్రి మ్యాచ్ లు నిర్వహిస్తే ది 100 లీగ్ టోర్నమెంట్ ఎవరు చూడబోరని కామెంట్ చేస్తున్నారు. అబ్రార్ అహ్మద్ హైదరాబాద్ జట్టులోకి అడుగుపెట్టిన కారణంగానే ఈ దరిద్రం కావ్య బాబుకు చుట్టుకుందని ఇండియన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !