Ruturaj Gaikwad-CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అసభ్యకరమైన వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అశ్లీల వీడియోలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంటును రుతురాజు గైక్వాడ్ ఫాలో అవుతున్నాడు. అందులో వీడియోలు చూస్తూ రుతురాజ్ ( Ruturaj Gaikwad) ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామాంధుడికి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారు ? వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంత కామాంధుడని ఎవరు ఊహించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. రుతురాజు పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిస్తున్నాడు. కెప్టెన్ గానే కాకుండా ప్లేయర్ గా కూడా పెద్దగా రాణించడం లేదు రుతురాజ్. అతని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. సరిగ్గా కెప్టెన్సీ చేయకపోవడం వల్ల చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో ఏడో స్థానంలో నిలిచింది. మరో రెండు మ్యాచ్ లలో ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సిందేనని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా విఫలమైన రుతురాజ్, బ్యాటింగ్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. 6 మ్యాచ్ లలో కేవలం 82 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో యావరేజ్ 13.66 మాత్రమే ఉంది. ఒక్క మ్యాచ్ లో కూడా 30 పరుగులు సాధించిన దాఖలాలు లేవు. 28 పరుగులు మాత్రమే హైయెస్ట్ స్కోర్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజు సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అశ్లీల వీడియోలను చూస్తూ దొరికిపోయాడు. అశ్లీల వీడియోలు పెట్టే ఓ సోషల్ మీడియా అకౌంట్ ను ఫాలో అవుతున్న ఋతురాజ్… బండారం బయటపడింది. ఆ వీడియోలు చూస్తున్నట్లుగా స్క్రీన్ షాట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో రుతురాజ్ పైన వేటు వేయాలని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
🚨 DISGRACEFUL ACT BY CSK CAPTAIN RUTURAJ GAIKWAD 🚨
Shocking to see Ruturaj Gaikwad engaging with such inappropriate content on Instagram. As a captain and a role model, this is beyond shameful. pic.twitter.com/02QynyRaeg
— Cricket Central (@CricketCentrl) April 19, 2026