BigTV English

Watch Video : కుక్కతో వికెట్ కీపింగ్.. మహేంద్ర సింగ్ ధోనీని కూడా మించిపోయిందిగా.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Watch Video : కుక్కతో వికెట్ కీపింగ్.. మహేంద్ర సింగ్ ధోనీని కూడా మించిపోయిందిగా.. వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Watch Video :  సాధారణంగా క్రికెట్ పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇవి నిత్యం మనం చూస్తూనే ఉంటున్నాం. క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం అనే చెప్పాలి. ముఖ్యంగా కొందరూ గల్లీ క్రికెట్ రకరకాల చిత్ర విచిత్రంగా క్రికెట్ ఆడుతుంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అవి తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బౌలర్ స్పీడుగా ఉరుకొచ్చి రెండు చేతులతో తిప్పి ఏ చేత్తో బంతి వేస్తున్నాడో అర్థం కాకుండా.. మరోవైపు బ్యాటర్ బంతిని కొడితే అది వికెట్లు తాకుతుందో లేక ఎక్కడికి వెళ్తుందో గుర్తు పట్టడం కష్టంగా మారుతుంది. మరోవైపు కొందరూ బంతిని పట్టుకునేందుకు బకెట్ ఉపయోగించడం.. ఇలా మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అవి క్షణాల్లోనే వైరల్ గా మారుతున్నాయి.


Also Read :  Natasa Stankovic : అతనితో టీమిండియా క్రికెటర్ భార్య అ**క్రమ సంబంధం.. ఫోన్ పౌచ్ పై ప్రియుడి పేరు.. అడ్డంగా దొరికిపోయిందిగా

కుక్క ఇలా కూడా చేస్తుందా..? 


తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో బౌలర్ బంతిని వేయగా బ్యాటర్ ఆ బంతిని కొట్టకుండా వదిలేస్తాడు. ఆ వీడియోలో వికెట్ కీపర్ గా కుక్క ఉంది. బౌలర్ ఆ బంతిని ఎంత స్పీడు గా వేసినా కుక్క ఆ బంతిని నోటితో ఇలా పట్టేస్తుంది. అస్సలు ఇదేందిరా..? మామా ఇలా అని అంతా ఆశ్చర్యపోవడం విశేషం. ఈ మధ్య కుక్క కూడా క్రికెట్ ఆడుతుందా..? మనుషులు ఆడుడే కష్టం అనుకుంటే కుక్కలు కూడా ఇలా క్రికెట్ ఆడుతాయా..? అని సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగాఓ గల్లీ క్రికెట్ లో పిల్లలు పొలాల గట్ల వద్ద క్రికెట్ ఆడుతుంటారు. ఈ సందర్భంలో ఓ చిన్నోడు శరవేగంగా బంతిని విసిరేశాడు. ఆ బంతి వైడ్ యార్కర్ గా పడింది. మరో బుడ్డోడు బ్యాటింగ్ చేస్తూ.. బంతి లెగ్ సైడ్ వెళ్తుందని ఆ బంతిని వదిలేస్తాడు. కానీ ఆ బంతికి శరవేగంగా దూసుకొచ్చి అతని నడ్డికి తాకి.. అదేవేగంతో వికెట్ కి తాకింది. దీంతో వికెట్ ఎగిరి అవుతల పడుతుంది. అలాగే బ్యాటింగ్ చేసే బుడ్డోడు కూడా బ్యాట్ తో పాటు కింద పడిపోతాడు.

ధోనీతో పోల్చిన నెటిజన్లు 

ఇండియాలో క్రికెట్ కి బాగా క్రేజ్ ఉంది. ఇండియాలో ఆడినట్టు ఏ దేశంలో కూడా గల్లీ క్రికెట్ ఆడరు. ప్రతీ రాష్ట్రంలో పంట పొలాల వద్ద.. గల్లీల వద్ద, చిన్న చిన్న మైదానాల్లో, స్కూళ్లలో, కాలేజీలలో ఇలా రకరకాలుగా క్రికెట్ ఆడుతుంటారు. కొందరూ పండుగ వేళలో చిన్న చిన్న గ్రామాల వారు టోర్నమెంట్స్ పెట్టి కూడా క్రికెట్ ఆడుతుంటారు. ఆ క్రికెట్ లో రకరకాల బంతులను వినియోగిస్తారు. కొందరూ రబ్బర్ బంతిని, కొందరూ టెన్నిస్, కొందరూ కార్క్.. మరికొందరూ గ్రేస్ బాల్ ని ఇలా రకరకాలుగా క్రికెట్ బంతిని ఉపయోగించి ఆడుతుంటారు. ఇక క్రికెట్ ని రకరకాలుగా ఆడటం కేవలం ఇండియా కి మాత్రమే సాధ్యం అనే చెప్పాలి. అందుకే క్రికెట్ కి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా కుక్క వికెట్ కీపింగ్ చూసి.. ఈ కుక్క మహేంద్ర సింగ్ ధోనీ ని మించిపోయింది అని కామెంట్స్ చేసారు.

Related News

Shubman Gill: గిల్ టాలెంట్ లేదు…మార్కెటింగ్ కోసమే ఆసియా కప్ లోకి తీసుకున్నారు…మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Irfan Pathan: మా కెరీర్ నాశనం చేసిన కిరాతకుడు.. ధోనిపై పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు !

Dhanashree Verma: రణబీర్ కపూర్‌కు దగ్గరైన ధనశ్రీ వర్మ….హెల్త్ ట్రీట్మెంట్ ఇచ్చి !

Rohit Sharma: రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం.. 2036 వరకు ఆడేందుకు బిగ్ ప్లాన్ !

Kieron Pollard: 8 బంతులు… 7 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్… వీడియో చూస్తే

Big Stories

×