BigTV English

Natasa Stankovic : అతనితో టీమిండియా క్రికెటర్ భార్య అ**క్రమ సంబంధం.. ఫోన్ పౌచ్ పై ప్రియుడి పేరు.. అడ్డంగా దొరికిపోయిందిగా

Natasa Stankovic : అతనితో టీమిండియా క్రికెటర్ భార్య అ**క్రమ సంబంధం.. ఫోన్ పౌచ్ పై ప్రియుడి పేరు.. అడ్డంగా దొరికిపోయిందిగా

Natasa Stankovic :   టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తరువాత ఇక నిత్యం నటాాషా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో తో కనిపిస్తోంటుంది. ఇటీవలే నటాషా బాక్సర్ మారిందని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో బాక్సింగ్ చేస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి. తాజాగా నటాషా గురించి మరో వార్త కూడా వినిపిస్తోంది. తన స్నేహితుడు, ఫిట్ నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ ఇలిక్ తో ప్రేమలో పడ్డట్టూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.


Also Read :  IND vs ENG 3rd Test : మూడో టెస్ట్ ఆడని ప్లేయర్ కారణంగా ఓడిపోయిన టీమ్ ఇండియా.. ఏకంగా 22 పరుగులు ఇచ్చి మరి

నటాషా మొబైల్ పౌచ్ పై A సింబల్.. 


నటాషా తన మొబైల్ పౌచ్ పై ‘A’ అనే సింబల్ కనిపించింది. ప్రస్తుతం తన ఫోన్ పౌచ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో నటాషా ఫోన్ పౌచ్ పై ఉన్న A అంటే అర్థం ఏంటి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై కొందరూ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ అని సమాధానం ఇవ్వడం విశేషం. మరికొందరూ అగస్త్య అని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి అధిక సంఖ్యలో మాత్రం తన ప్రియుడు అలెగ్జాండర్ పేరునే నటాషా ఫోన్ పౌచ్ పై ‘A’ అని ఆర్ట్స్ కొట్టించిందని పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నటాషా ఇన్ స్టాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

హార్దిక్ పాండ్యా పై నటాషా ఆసక్తికర కామెంట్స్ 

హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడం తనకు చాలా బాధగా అనిపించిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది నటషా. ముఖ్యంగా మనషులు వయస్సు తో కాకుండా అనుభవాలతో పరిణితి చెందుతారని.. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు కూడా దూరమయ్యానని వెల్లడించింది. ఆర్థికంగా కొద్ది రోజులు ఇబ్బంది పడ్డానని తెలిపింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యానని అయితే పరస్పరం అంగీకారంతోనే పాండ్యాతో విడాకులు తీసుకున్నట్టు వెల్లడించింది. ఇక జీవితం పై దృష్టి సారిస్తానని తెలిపింది. ఇదిలా ఉంటే.. అగస్త్య అసలు పాండ్యా కొడుకు కాదా..? నటాషా ప్రియుడితో ఎందుకు తిరుగుతున్నాడని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. బ్రదర్ అంటూనే అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది నటాషా. అది చాలదన్నట్టు ఇద్దరూ కలిసి పార్టీలకు, పబ్బులకు వెళ్తున్నట్టు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలే హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాను మచ్చిక చేసుకునేందుకు నటాషా ప్రియుడు అలెగ్జాండర్ చాలా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.  అలెగ్జాండర్ ఓ ఈవెంట్ కి వెళ్తే.. అగస్త్య ని కూడా తీసుకెళ్లాడు. దీంతో అసలు హార్దిక్ పాండ్యా కొడుకా..? కాదా..? అని గత కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో చర్చ జరిగిన విషయం విధితమే.

?igsh=MTEwOG01cDVqN2tnbg==

Related News

Shubman Gill: గిల్ టాలెంట్ లేదు…మార్కెటింగ్ కోసమే ఆసియా కప్ లోకి తీసుకున్నారు…మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Irfan Pathan: మా కెరీర్ నాశనం చేసిన కిరాతకుడు.. ధోనిపై పఠాన్ వివాదాస్పద వ్యాఖ్యలు !

Dhanashree Verma: రణబీర్ కపూర్‌కు దగ్గరైన ధనశ్రీ వర్మ….హెల్త్ ట్రీట్మెంట్ ఇచ్చి !

Rohit Sharma: రోహిత్ శర్మ షాకింగ్ నిర్ణయం.. 2036 వరకు ఆడేందుకు బిగ్ ప్లాన్ !

Kieron Pollard: 8 బంతులు… 7 సిక్సర్లు.. పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్… వీడియో చూస్తే

Big Stories

×