E-Paper
Advertisement

Dinesh Karthik-Afghanistan: టీ20 ప్రపంచ కప్ 2026.. ఇండియాకు వెన్నుపోటు..తాలిబ‌న్ల కోసం రంగంలోకి దినేష్ కార్తీక్ !

Dinesh Karthik-Afghanistan: టీ20 ప్రపంచ కప్ 2026.. ఇండియాకు వెన్నుపోటు..తాలిబ‌న్ల కోసం రంగంలోకి దినేష్ కార్తీక్ !
Advertisement

Dinesh Karthik-Afghanistan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇండియా అలాగే శ్రీలంక వేదికలుగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అదిరిపోయే స్కెచ్ వేసింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో పాల్గొనబోయే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ( Afghanistan) కోసం కొత్త మెంటార్ ను తీసుకువచ్చింది క్రికెట్ బోర్డు. ఇండియాకు చెందిన డేంజర్ ఫినిషర్ దినేష్ కార్తీక్ ను ( Dinesh Karthik) తమ జట్టుకు మెంటర్ గా నియామకం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియాలో పిచ్ కండిషన్స్ దినేష్ కార్తీక్ కు బాగా తెలుసు అన్న సంగతి గ్రహించిన ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ( Afghanistan Cricket Board )… ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

ఇండియాకు వెన్నుపోటు..తాలిబ‌న్ల కోసం రంగంలోకి దినేష్ కార్తీక్ !

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ శనివారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా కు చెందిన స్టార్ ఆటగాడు దినేష్ కార్తీక్ ను తమ జట్టు మెంటార్ గా నియామకం చేసిందట ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలోనే జరగనుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఇక్కడి స్టేడియాలపై మంచి అవగాహన దినేష్ కార్తీక్ కు ఉంటుంది.

దానికి తోడు టి20 స్పెషలిస్ట్ గా దినేష్ కార్తీక్ కు మంచి పేరు ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మెంటార్ గా అలాగే బ్యాటర్ గా గత సీజన్ లో పని చేశాడు దినేష్ కార్తీక్. ఈ నేపథ్యంలోనే 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. దీంతో దినేష్ కార్తీక్ కు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు మెంటార్ గా అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. దినేష్ కార్తీక్ మెంటార్ గా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ స‌క్సెస్ అవుతుంద‌ని అంటున్నారు. మరి ఏ మేరకు దినేష్ కార్తీక్ ఆధ్వర్యంలో ఆఫ్గనిస్తాన్ ఇరగదీస్తుందో చూడాలి.

దినేష్ కార్తీక్ కెరీర్ ఇదే

Advertisement

టీమిండియాలో దాదాపు 20 సంవత్సరాల పాటు కొనసాగాడు దినేష్ కార్తీక్. 2024 జూన్ ఒకటో తేదీన అన్ని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007 t20 ప్రపంచ కప్ టోర్నమెంటును ధోని సారథ్యంలో ఇండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టులో కూడా దినేష్ కార్తీక్ సభ్యుడిగా ఉన్నాడు. ఇటు 2022 t20 ప్రపంచ కప్ బంగ్లాదేశ్ జట్టుతో జరిగినప్పుడు అద్భుతంగా రాణించి ఇండియాను గెలిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా కేకేఆర్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు దినేష్ కార్తీక్.

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

 

 

 

 

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×