E-Paper
Advertisement

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల ప్ర‌తీకారం తీర్చుకుంటాం

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల  ప్ర‌తీకారం తీర్చుకుంటాం
Advertisement

Furqan Bhatti warns Team India: టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (Team india vs pakistan team) మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగిన ఆ మజానే వేరు. ముఖ్యంగా ఆదివారాలలో ఈ రెండు జట్లు తలపడితే జనాలు టీవీలకే అతుక్కుపోతూ ఉంటారు. అయితే అలాంటి పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ లు గత పది సంవత్సరాలుగా వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పై ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ ఫుర్ఖాన్ భ‌ట్టి (Furqan Bhatti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పది సంవత్సరాల పాటు పాకిస్తాన్ పైన టీమిండియా ఆధిపత్యం చెలాయించిందని.. ఇక నుంచి తాము ప్రతీకారం తీర్చుకుంటామని సవాల్ విసిరారు. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. అలా ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. చావు దెబ్బ కొట్టి, 150 కోట్ల భార‌తీయులను ఏడ్పిస్తామ‌ని శ‌ప‌థం చేశారు. దీంతో టీమిండియా పై ఫుర్ఖాన్ భ‌ట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాను ఓడించి, 10 ఏళ్ల ప్ర‌తీకారం తీర్చుకుంటాం

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా గడ్డపై జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ కు ఏడాది సమయం కూడా లేదు. ఇలాంటి క్రమంలో టీమిండియా కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఫుర్ఖాన్ భ‌ట్టి. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా భరతం పడతామని హెచ్చరించారు. అక్కడ తాము కేవలం మ్యాచ్ ఆడడమే కాదు… భారత జట్టును ఘోరంగా ఓడిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తమకు ఎదురైన అన్ని ఓటములకు సరైన ప్రతీకారం దక్షిణాఫ్రికా గడ్డపై తీర్చుకోవడం గ్యారంటీ అని ఉత్సవాలు విసిరారు. ఈ మధ్యకాలంలో ప్రత్యర్థులపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు అద్భుతంగా రాణిస్తోందని వ్యాఖ్యానించారు.

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

Advertisement

ట్రై సిరీస్ సందర్భంగా శ్రీలంక జట్టును ఇప్పటికే చిత్తు చేశామని.. ఇంగ్లాండ్ జట్టును కూడా ఓడిస్తామని ఫుర్ఖాన్ భ‌ట్టి పేర్కొన్నారు. తమ దృష్టిలో శ్రీలంక చాలా చిన్న జట్టు అంటూ పరువు తీశారు. ఇంగ్లాండ్ పై విజయం సాధించి తాము ట్రోఫీ గెలవడం గ్యారెంటీ అన్నారు. ఈ క్రమంలో టీమిండియాను ఓడించే శక్తి తమకు ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. స‌ల్మాన్ అలీ, ఫ‌ఖ‌ర్ జ‌మాన్, బాబర్ ఆజం, ఫర్హాన్, షాహిన్ అఫ్రిది లాంటి తోపు ఆటగాళ్లు జట్టులో ఉన్నారని… వీళ్ళందరూ క్లిక్ అయి కచ్చితంగా టీమిండియాను ఓడిస్తారని తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టును లైట్ తీసుకోకూడదని టీమిండియా కు వార్నింగ్ బెల్స్ పంపారు. దీంతో టీమిండియాపై ఫుర్ఖాన్ భ‌ట్టి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

Related News

క‌ళ్లు మూసుకుని ఆడే అభిషేక్ శ‌ర్మ‌, న్యూజిలాండ్ గ‌డ్డ‌పై ప్యాంట్ త‌డిపేసుకుంటాడు!

వైభ‌వ్ ను వెలివేసిన టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్లు!

రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ చేత‌కాదు…వ‌చ్చి రాగానే బాంబ్ పేల్చిన ఓజా !

15 ఏళ్ల వైభవ్ తుఫాన్ బ్యాటింగ్ త‌ల‌చుకుంటేనే భ‌య‌మెస్తోంది

స్మృతి మందానపై కుళ్లుకుంటున్న‌ హర్మన్‌ప్రీత్ కౌర్…షాకింగ్ వీడియో వైర‌ల్!

పొట్టోడు అంటూ ట్రోల్ చేశారు…ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు

గంభీర్ ఒక్క‌డినే కాదు, క‌ట్టుకున్న‌ భార్య‌ను చీటింగ్ చేసిన ధోని ?

Big Stories

Advertisement
×