E-Paper
Advertisement

Gautam Gambhir: సంజును అవ‌మానించిన గంభీర్..వాట‌ర్ బాయ్ ని చేసి ఎలా ఆడుకుంటున్నాడో చూడండి ! !

Gautam Gambhir: సంజును అవ‌మానించిన గంభీర్..వాట‌ర్ బాయ్ ని చేసి ఎలా ఆడుకుంటున్నాడో చూడండి ! !
Advertisement

Gautam Gambhir:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టి20 సిరీస్ లో మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇందులో రెండు టీం ఇండియా గెలవగా మరోటి దక్షిణాఫ్రికా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ టి20 సిరీస్ లో సెలెక్ట్ అయిన సంజు శాంసన్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం అవుతున్నాడు. దీంతో అతనికి అవకాశాలు ఇవ్వాలని చాలా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ గౌతమ్ గంభీర్ పట్టించుకోకుండా అతన్ని దారుణంగా అవమానిస్తున్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన మూడవ టి20 సందర్భంగా సంజు శాంసన్ ను వాటర్ బాయి గా మార్చి పరువు తీశాడు గంభీర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

చెన్నై సూపర్ కింగ్స్ లోకి సంజు.. కుట్రకు తెరలేపిన గంభీర్

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంజు శాంసన్ ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు ఓపెనర్ గా కూడా అతను దిగే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అతనిపై గౌతమ్ గంభీర్ పగ పెంచుకున్నాడని అంటున్నారు. ధోని జట్టులోకి ఎవరు వెళ్లిన వాళ్లను టార్గెట్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇందులో భాగంగానే టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టి20 సిరీస్ లో వైస్ కెప్టెన్ గిల్ విఫలమవుతున్నప్పటికీ, అతనికి ఛాన్సులు ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అతని స్థానంలో సంజు శాంసన్ కు అవకాశం ఇస్తే బాగుండేదని అంటున్నారు ఫ్యాన్స్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎఫెక్ట్ కారణంగా సంజు శాంసన్ ను రిజర్వ్ బెంజ్ కే గౌతమ్ గంభీర్ పరిమితం చేస్తున్నాడని నిప్పులు జరుగుతున్నారు సిఎస్కే ఫ్యాన్స్.

వాటర్ బాయ్ గా మార్చిన గౌతమ్ గంభీర్

Advertisement

ధర్మశాల వేదికగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రోజున టీ20 జరిగింది. అయితే ఈ మూడవ టి20లో మరోసారి రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన సంజు శాంసన్ ను గౌతమ్ గంభీర్ దారుణంగా అవమానించాడు. ముద్దపప్పుల అలా కూర్చున్నావు? ప్లేయర్లకు వాటర్ సప్లై చేయి , అంటూ సంజును ఉద్దేశించి గ్రౌండ్ లోకి పంపాడు గంభీర్. దీంతో వాటర్ బాయ్ గా మారిపోయిన సంజు శాంసన్, గంభీర్ ఆదేశాల మేరకు ప్లేయర్ల అవసరాలను తీర్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గంభీర్ ను టార్గెట్ చేసి ఫైర్ అవుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. గౌతమ్ గంభీర్ కోచ్ గా ఉన్నన్ని రోజులు టాలెంట్ ఉన్న ప్లేయర్లకు అవకాశం రాబోదని ఫైర్ అవుతున్నారు.

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

 

 

?igsh=YjN5eWIwZ3Y5YzFj

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×