E-Paper
Advertisement

వివాదంలో గౌత‌మ్ గంభీర్..లైవ్ మ్యాచ్ లో డ్రగ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

వివాదంలో గౌత‌మ్ గంభీర్..లైవ్ మ్యాచ్ లో డ్రగ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !
Advertisement

Gautam Gambhir:  ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan) మధ్య ఇవాళ ఉదయం టెస్టు సిరీస్ (Afghanistan tour of India 2026) ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఆడిన ఇండియన్ క్రికెటర్లు, ఒకసారిగా టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. న్యూ చండీగఢ్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ జరుగుతోంది. ఇందులో మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా, 140 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ అలాగే సాయి సుదర్శన్ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వివాదంలో చిక్కుకున్నాడు. డ్రగ్స్ తీసుకుంటూ గౌతమ్ గంభీర్ దొరికినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. దీంతో గౌతమ్ గంభీర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

వివాదంలో గంభీర్..లైవ్ మ్యాచ్ లో డ్రగ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan) మధ్య న్యూస్ చండీగఢ్ వేదికగా ఇవాళ ఉదయం టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగానే, డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న గౌతమ్ గంభీర్ వివాదంలో చిక్కుకున్నారు. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా డ్రగ్స్ (drugs) తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన జేబులో నుంచి ఒక ప్యాకెట్ బయటకు తీసి, మెల్లగా నోట్లో వేసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని నములుతూ కనిపించాడు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. అయితే గంభీర్ నమిలేది డ్రగ్స్ అని కొంత మంది పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ అభిమానులు తమ సోషల్ మీడియా వేదికగా దీన్ని హైలైట్ చేస్తున్నారు. దీనిపై వెంటనే బీసీసీఐ ( BCCI) స్పందించి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

టీమిండియా ( Team India) హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ ను తప్పించాలని కోరుతున్నారు. అయితే గౌతమ్ గంభీర్ అభిమానులు మాత్రం దీనికి కౌంటర్ ఇస్తున్నారు. గౌతమ్ గంభీర్ సోంపు తింటే.. మీరు డ్రగ్స్ అంటున్నారని ఫైర్ అవుతున్నారు. గౌతమ్ గంభీర్ ను విలన్ చేసేందుకు గాను, మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) ఎదుగుదలను చూసి ఓర్వలేక.. ఇలా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇలా తప్పుడు వీడియోలను వైరల్ చేసే వాళ్లకు కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు గంభీర్ ఫ్యాన్స్. అనవసరంగా గౌతమ్ గంభీర్ ను బ్లేమ్ చేసే ప్రయత్నం అస్సలు చేయకూడదని కోరుతున్నారు.

Advertisement

 

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

 

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×