E-Paper
Advertisement

Glenn Maxwell: బాబ‌ర్ ఆజం ముందు కోహ్లీ ప‌నికిరాడు..? అత‌నే నా ఫేవ‌రేట్ ప్లేయ‌ర్

Glenn Maxwell:  బాబ‌ర్ ఆజం ముందు కోహ్లీ ప‌నికిరాడు..? అత‌నే నా ఫేవ‌రేట్ ప్లేయ‌ర్
Advertisement

Glenn Maxwell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. దీనికి పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఒక టోర్నమెంట్ పై మరొకరు వివాదాస్పద స్టేట్మెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ వివాదంపై మ్యాక్సీ మామ ( Glenn Maxwell ) స్పందించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. అలాగే బాబర్ ఆజం అత్యుత్తమ ప్లేయర్ అని.. అతడే తన ఫేవరెట్ ఆటగాడు అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు మ్యాక్సీ మామ. విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం ( Babar Azam) బెటర్ ఆటగాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మ్యాక్సీ మామ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గ్లెన్ మాక్స్‌వెల్ పై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ లాంటి ప్లేయ‌ర్ల‌ను ఇక‌పై ఇండియాకు రానివ్వ‌కూడ‌ద‌ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన మాక్సి మామ

Advertisement

దాదాపు 11 సంవత్సరాలుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో రాణించిన మ్యాక్సీ మామ… పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ సారి మాత్రం పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో 2.34 కోట్ల పాకిస్తాన్ కరెన్సీ మాత్రమే తీసుకొని ఆడుతున్నాడు మాక్సిమామ. ఐపీఎల్ ఆడితే దాదాపు 10 కోట్లకు పైగా ధర పలికేవాడు. కానీ అతని ప్రదర్శన ఏమాత్రం బాగా లేకపోవడంతో వేలంలో ఎవరూ కొనుగోలు చేయాలని ముందుగా అంచనా వేసుకున్నాడు. అందుకే తెలివిగా పాకిస్తాన్ చూపల్లి 2026 టోర్నమెంట్ లోకి మ్యాక్సీ మామ వచ్చాడు.

బాబ‌ర్ ఆజం ముందు కోహ్లీ ప‌నికిరాడు..అత‌నే నా ఫేవ‌రేట్ ప్లేయ‌ర్

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడుతున్న మ్యాక్సీ మామ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కంటే తనకు పాకిస్తాన్ లో ఆడటం ఎంతో ఇంట్రెస్ట్ గా ఉందని వ్యాఖ్యానించారు. అలాగే బాబర్ ఆజం ప్రపంచంలోనే అత్యున్నత ప్లేయర్ అంటూ వ్యాఖ్యానించారు. అతని ముందు విరాట్ కోహ్లీ కూడా పనికిరాదని పరువు తీశారు. తన ఫేవరెట్ ప్లేయర్ కూడా బాబర్ ఆజం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మ్యాక్సీ మామ దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన మాక్సిమామ… విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ ఆటగాడు అంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు దేశం మారగానే మాట కూడా మార్చాడని మాక్సి మామ పైన ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వెధవలను ఇండియాకు రానివ్వకుండా మోడీ సర్కార్ చూసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

 

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

Big Stories

Advertisement
×