E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Bumrah Tattoo: ప్రైవేట్ పార్ట్ పై బుమ్రా పేరు టాటూ వేసుకున్న హాలీవుడ్ భామ‌

Bumrah Tattoo: ప్రైవేట్ పార్ట్ పై బుమ్రా పేరు టాటూ వేసుకున్న హాలీవుడ్ భామ‌
Advertisement

Bumrah Tattoo:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 30కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో ఒకే ఒక్క టాటూ ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Bumrah Tattoo) కాపురంలో చిచ్చు రాజేసింది. ఐ లవ్ యూ జస్ప్రీత్ బుమ్రా అంటూ హాలీవుడ్ మోడల్ హేలీ బీబర్ (Hailey Bieber ) టాటూ వేయించుకుంది. అది కూడా ఆమె త‌న ప్రైవేట్ పార్ట్ పైన ఈ టాటూ వేయించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా అలాగే సంజన గణేషన్  ( Sanjana Ganeshan)మధ్య గొడవ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

ప్రైవేట్ పార్ట్ పై బుమ్రా పేరు టాటూ వేసుకున్న హాలీవుడ్ భామ‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో ముంబై ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి వరకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరగగా.. అందులో అద్భుతంగా రాణించాడు జస్ప్రీత్ బుమ్రా ( Bumrah). టీమిండియా ఛాంపియన్ కావడం వెనుక అతని హస్తం కూడా ఉంది. అయితే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ వచ్చేసరికి మాత్రం తేలిపోయాడు. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్ లు ఆడింది.

ఇందులో ప్రతి మ్యాచ్ లో ఆడిన జస్ప్రీత్ బుమ్రా కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో జస్ప్రీత్ బుమ్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో జస్ప్రీత్ బుమ్రా పచ్చటి కాపురంలో చిచ్చు రాజేసింది హాలీవుడ్ మోడల్ హేలీ బీబర్ (Hailey Bieber ). ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Bumrah Tattoo) పేరును త‌న ప్రైవేట్ పార్ట్ పైన వేయించుకుంది హాలీవుడ్ మోడల్ హేలీ బీబర్. ఈ ఐ లవ్ యూ జస్ప్రీత్ బుమ్రా అంటూ ఉన్న‌ ఫోటో వైర‌ల్ గా మారింది. ఇక దీనిపై సంజన గణేషన్  ( Sanjana Ganeshan) సీరియ‌స్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. బుమ్రాను బెడ్ రూంలోనే నిల‌దీసింద‌ట సంజ‌న గ‌ణేష‌న్.

ఇంత‌కీ ఎవ‌రీ హాలీవుడ్ మోడల్ హేలీ బీబర్ ?

Advertisement

హాలీవుడ్ ప్రముఖ నటుడు స్టీఫెన్ బాల్డ్ విన్, గ్రాఫిక్ డిజైనర్ కెన్యా డియో డాటో దంపతుల కుమార్తెనే ఈ హేలీ బీబర్. ఈమె 1996 నవంబర్ 22వ తేదీన అమెరికాలో జన్మించింది. చిన్నతనంలో డ్యాన్స్ చేస్తుండగా ఆమె కాలికి గాయం తగిలింది. ఈ క్రమంలోనే ఆమె మోడలింగ్ రంగాన్ని ఎంచుకున్నారు. అటు రోడ్ అనే స్కిన్ కేర్ బ్రాండెడ్ కూడా స్థాపించారు.

 

 

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

 

Related News

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?

పాకిస్తాన్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు త్రిముఖ వ్యూహాం..అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు..మ‌హిళా క్రికెట‌ర్ల‌పై ఇంజ‌మామ్ సీరియ‌స్‌

Sunil Gavaskar: ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

బౌలర్లు భ‌య‌ప‌డుతున్నారు..వైభ‌వ్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఐసీసీ కొత్త రూల్స్ పెట్టాలి

Asghar Afghan: బాబర్ ఆజం కంటే గుర్బాజ్ 1000 రెట్లు బెస్ట్ ప్లేయ‌ర్, మా వాడిది కోహ్లీ రేంజ్

Tanveer Ahmed: వైభ‌వ్ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే, కంబ్యాక్ ఇవ్వ‌డం క‌ష్టం

మ‌రో వివాదంలో అశ్విన్‌…పాకిస్తాన్ ప్లేయ‌ర్ ప‌క్క‌న కూర్చోని ఫోటోలు

Big Stories

×