E-Paper
Advertisement

Khawaja Retirement: ఐదో టెస్ట్ లో ఆస్ట్రేలియా విజ‌యం..ఖవాజాకు గ్రాండ్ Farewell, మారిపోయిన WTC పాయింట్ల ప‌ట్టిక

Khawaja Retirement: ఐదో టెస్ట్ లో ఆస్ట్రేలియా విజ‌యం..ఖవాజాకు గ్రాండ్ Farewell, మారిపోయిన WTC పాయింట్ల ప‌ట్టిక
Advertisement

Khawaja Retirement: ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs England, 5th Test,) యాషెస్ సిరీస్‌ ( The ashes Series) మధ్య జరుగుతున్న సిరీస్ పూర్తయింది. సిడ్ని వేదికగా జరిగిన చిట్ట చివరి టెస్ట్ మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించి, 4-1 తేడాతో యాషెస్ సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ కంటే ముందు రిటైర్మెంట్ ఇవ్వడంతో, ఇవాళ చివరిసారిగా బ్యాటింగ్ కూడా ఆడేశాడు. ఈ సందర్భంగా ఉస్మాన్ ఖవాజాకు ( Usman Khawaja) బిగ్ ట్రీట్ ఇచ్చింది ఇంగ్లాండు టీం. అతడు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగుతున్న సందర్భంగా, ఇంగ్లాండ్ ప్లేయర్లు అంద‌రూ చప్పట్లు కొడుతూ అతన్ని ఆహ్వానించారు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజాను ( Khawaja Retirement ) ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

చివరి టెస్టులో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs England, 5th Test,) మధ్య నేటితో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ పూర్తయింది. 4-1 తేడాతో ఈ సిరీస్ కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. వరుసగా మూడు టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియా, నాలుగో టెస్ట్ లో ఓడిపోయి ఇవాల్టి 5వ టెస్టులో మాత్రం విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 384 పరుగులు సాధించింది. ఆ తర్వాత రెండవ నుంచి లో 342 పరుగులు మాత్రమే సాధించగలిగింది ఇంగ్లాండ్. అయితే ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 567 పరుగులు సాధించింది ఆస్ట్రేలియా. ఇక రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగుల లక్ష్యం చేదించాల్సిన నేపథ్యంలో, కేవలం ఐదు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది ఆస్ట్రేలియా.

ఉస్మాన్ ఖవాజాకు గ్రాండ్ ఫేర్ వెల్

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా రిటైర్మెంట్ ఇచ్చేసాడు. ఈ నేపథ్యంలో చిట్ట చివరి మ్యాచ్ కూడా ఆడాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో ఆరు పరుగులకు వికెట్ సమర్పించుకొని అందరికీ నిరాశ మిగిల్చాడు. కానీ అతడు బ్యాటింగ్ కు వచ్చే సమయంలో ఇంగ్లాండ్ ప్లేయర్లంద‌రూ ఉస్మాన్ ఖవాజాకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. చప్పట్లతో అతనికి స్వాగతం పలికారు. వికెట్ కోల్పోయిన తర్వాత కూడా ఉస్మాన్ ఖవాజాను అందరూ అభినందించారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

మారిపోయిన WTC పాయింట్ల ప‌ట్టికలో ఆస్ట్రేలియా దూకుడు

Advertisement

ఇంగ్లాండ్ పై విజ‌యంతో WTC పాయింట్ల ప‌ట్టికలో ఆస్ట్రేలియా మ‌రోసారి అద‌ర‌గొట్టింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా WTC సైకిల్ లోని ఎనిమిది మ్యాచ్ లలో ఏడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంటే మొత్తం ఆస్ట్రేలియా ఖాతాలో 84 పాయింట్లు వచ్చి పడ్డాయి. ఇక ఈ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ రెండవ స్థానంలో, దక్షిణాఫ్రికా మూడవ స్థానం, శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచాయి. ఐదో స్థానంలో పాకిస్తాన్ అలాగే ఆరవ స్థానంలో ఇండియా ఉంది. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ ఏడవ స్థానానికి పరిమితమైంది.

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×