E-Paper
Advertisement

Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?

Sara Tendulkar: స‌చిన్ ఘోర అవ‌మానం..కూతురు సారా ఫోటోలు అస‌భ్య‌క‌రంగా తీసి, వేధింపులు ?
Advertisement

Sara Tendulkar: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుటుంబానికి ఘోర అవమానం జరిగింది. సచిన్ టెండూల్కర్ ముందే ఆయన కూతురు సారా టెండూల్కర్ ఫోటోలు అసభ్యకరంగా తీసి కొంతమంది కెమెరామెన్స్‌ రచ్చ లేపారు. సారా టెండూల్కర్ ఫోటోలు హాట్ గా చూపిస్తే, వైరల్ అవుతాయని దురుద్దేశంతో కొంత మంది ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఓనర్ అంబానీ తాజాగా ప్రత్యేక ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఫౌండేషన్ ఈవెంట్ పేరుతో సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి టీమిండియా ప్రస్తుత అలాగే మాజీ క్రికెటర్లందరూ వచ్చారు. తమ ఫ్యామిలీని తీసుకుని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సచిన్ ఫ్యామిలీకి అవమానం జరిగింది.

Also Read: Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే

సచిన్ కుటుంబానికి ఘోర అవమానం…అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోలు వైర‌ల్

Advertisement

అంబానీ పిలిచాడని రిలయన్స్ ఫౌండేషన్ ఈవెంట్ కు తన ఫ్యామిలీతో సచిన్ టెండూల్కర్ వచ్చిన సంగతి తెలిసిందే. అంజలి అలాగే సారా ఇద్దరు కూడా ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ సందర్భంగా బ్లాక్ డ్రెస్ ధరించిన సారా టెండూల్కర్ ఫోటోలను కాస్త అసభ్యకరంగా చిత్రీకరించారు. సారా టెండుల్కర్ తొడలు కనిపించేలా ఫోటోలు తీసి అరాచకానికి పాల్పడ్డారు. అయితే నిన్నటి నుంచి ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది చూసిన సచిన్ టెండూల్కర్ కాస్త సీరియస్ అయ్యారట. అమ్మని ఈవెంట్లో తన ఫ్యామిలీ ఫోటోలను ఇలా తీస్తారా అని ఫైర్ అయ్యారట. ఆ ఫోటోలు తీసిన వాళ్లకు కొంచెం కూడా బుద్ధి లేదని ఎప్పుడూ లేని కోపాన్ని సచిన్ వెళ్ళగక్కారట. దీంతో ఈ టాపిక్ వైరల్ గా మారింది.

గిల్ తో సారా టెండుల్కర్ ప్రేమాయణం ?

టీమిండియా ప్రిన్స్ గా పేరు పొందిన గిల్ తో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 సంవత్సరాల నుంచి వీళ్ళ గురించి వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ ఇద్దరు ఎక్కడ ఓపెన్ కాలేదు. సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చిన పట్టించుకోవడం లేదు. తమ పని తాము అన్నట్లుగా ఇద్దరు వ్యవహరిస్తున్నారు. అయితే మరి కొంత మంది ఈ ప్రేమ జంట గురించి మరోలాగా చెబుతున్నారు. చాలా రోజుల కిందటే సారా అలాగే గిల్ ఇద్దరు విడిపోయారని అంటున్నారు. సారా టెండూల్కర్ బోర్ కొట్టిన తర్వాత మరో అమ్మాయిని గిల్ పట్టేసాడని, దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే గిల్ వేరే అమ్మాయితో తిరిగిన ఫోటోలు సారా టెండూల్కర్ కు దొరకడంతో… ఆమె కూడా లైట్ తీసుకున్నారట. దీంతో వీళ్లిద్దరూ బ్రేకప్ అయిపోయారని కూడా చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

 

Related News

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

Big Stories

Advertisement
×