E-Paper
Advertisement

Hardik-Natasa: బట్టలు విప్పి..ప్రైవేట్ పార్ట్స్ బయటపెట్టిన టీమిండియా క్రికెటర్ భార్య.. ఇంతలా దిగజారాలా

Hardik-Natasa: బట్టలు విప్పి..ప్రైవేట్ పార్ట్స్ బయటపెట్టిన టీమిండియా క్రికెటర్ భార్య.. ఇంతలా దిగజారాలా
Advertisement

Hardik-Natasa: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వైవాహిక జీవితం గురించి అందరికీ తెలిసిందే. హార్థిక్ పాండ్యా.. హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్ ని ప్రేమించి 2020 మే 31న కరోనా సమయంలో వివాహం చేసుకున్నాడు. ఓ పార్టీలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఈ జంట పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకువెళ్లింది.

Also Read: Vaibhav Suryavanshi: 14 ఏళ్ల వైభవ్ గొప్ప మనసు.. బిచ్చగాళ్లకు ఆస్తులు మొత్తం దానం

Advertisement

అయితే పెళ్లికి ముందు {Hardik-Natasa} రెండేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరూ.. పెళ్లికి ముందే కమిట్ అయ్యారని ప్రచారం జరిగింది. దీంతో అదే ఏడాది ఈ జంటకి {అగస్త్య} కుమారుడు జన్మించాడు. అలా కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ బేధాలు తలెత్తాయి. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంది. తాము విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నామని ఇద్దరు అప్పట్లో సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు.

అయితే కో పేరెంట్స్ గా అగస్త్యకి తాము చేయాల్సింది అంతా చేస్తామని పేర్కొన్నారు. ఇక హార్దిక్ పాండ్యాతో విడిపోయిన తర్వాత నటాషా తన కుమారుడిని తీసుకుని తన సొంత దేశం అయిన సెర్బియాకు వెళ్ళిపోయింది. ఆ మధ్య తన కుమారుడి నాలుగవ పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించింది. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.

Advertisement

ఆ తర్వాత కొంతకాలానికే నటాషా తిరిగి ముంబైకి తిరిగి రావడం ఆసక్తికరంగా మారింది. తన ముంబై విజిట్ కి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది నటాషా. ఆ తర్వాత నటాషా ముంబై వీధుల్లో తిరుగుతున్న వీడియోలు, ఆమెతోపాటు ఆమె బాయ్ ఫ్రెండ్ అలెక్సాండర్ ఇలాక్ కూడా ఉండడం గమనార్హం. అయితే నటాషా అలెక్సాండర్ కి బ్రేకప్ చెప్పిందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ హార్దిక్ పాండ్యాతో విడాకుల అనంతరం నటాషా మరోసారి అతని ప్రేమలో పడిందని గుసగుసలు వినిపించాయి.

Also Read: Harsh Goenka: టెస్టుల్లో పులి… ఐపీఎల్ లో కుక్క లాంటోడు.. గొయెంకా వివాదాస్పద పోస్ట్

ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ విన్నర్ తో తరచూ కనిపించడం, ప్రముఖ యూట్యూబ్ బిగ్ బాస్ ఓటిటి విజేత ఎల్విష్ యాదవ్ తో నటాషా డేటింగ్ చేస్తుందని పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా నటాషా స్టాంకోవిచ్ కి సంబంధించిన ఓ ఫోటో ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. ఏకంగా బట్టలు విప్పి లోదుస్తులతో ప్రైవేట్ పార్ట్స్ బయట పెట్టేసింది టీమిండియా క్రికెటర్ మాజీ భార్య. ఈ ఫోటో చూసిన నెటిజెన్లు.. మరి ఇంతలా దిగజారాలా..? ఇవేం పాడు పనులు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×