E-Paper
Advertisement

గుజ‌రాత్ పై విజ‌యం..హార్దిక్ పాండ్యా కుప్పిగంతులు..2 మీట‌ర్లు పైకి ఎగిరి మ‌రీ

గుజ‌రాత్ పై విజ‌యం..హార్దిక్ పాండ్యా కుప్పిగంతులు..2 మీట‌ర్లు పైకి ఎగిరి మ‌రీ
Advertisement

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40 శాతం మ్యాచ్ లు కూడా ఫినిష్ అయ్యాయి. ఇక సోమవారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans vs Mumbai Indians, 30th Match ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) ఓవర్ యాక్షన్ బాగా వైరల్ అవుతోంది. చిన్నదానికే పెద్దగా రియాక్ట్ అయ్యే హార్దిక్ పాండ్యా, కుప్పిగంతులు వేస్తూ ఈ మ్యాచ్ సందర్భంగా కనిపించాడు. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ గెలిచిన అనంతరం రెండు మీటర్ల వరకు గాల్లోకి ఎగిరి దంతులు వేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు తిలక్ వర్మ కు మోటివేషన్ ఇచ్చిన వీడియో కూడా వైరల్ అయింది.

Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బ‌కు బుమ్రా కెరీర్ నాశ‌నం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిప‌డేస్తాం Javed Miandad

GTపై విజ‌యం..హార్దిక్ పాండ్యా కుప్పిగంతులు..2 మీట‌ర్లు పైకి ఎగిరి 

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 199 పరుగులు సాధించింది. తిలక్ వర్మ తిరిగి ఫామ్ లోకి వచ్చి ఏకంగా సెంచరీ దంచి కొట్టాడు. సిక్సర్స్ అలాగే బౌండరీలతో రెచ్చిపోయాడు. ఇక 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడింది గుజరాత్ టైటాన్స్. కెప్టెన్ గిల్ నుంచి చివరి వరకు ఏ ఒక్క ఆటగాడు కూడా రాణించలేదు.

దీంతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది గుజరాత్ టైటాన్స్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా చేసిన సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. మ్యాచ్ గెలిచిన వెంటనే రెండు మీటర్ల ఎత్తు పైకి ఎగురుతూ చిన్నపిల్లాడిలా కుప్పి గంతులు వేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అంతకు ముందు తిలక్ వర్మ బ్యాటింగ్ చేసేటప్పుడు మోటివేషన్ ఇస్తూ హల్చల్ చేశాడు. వికెట్లు పడినప్పుడు కూడా వింతగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు హార్థిక్ పాండ్యా. ఇది ఇలా ఉండగా గుజరాత్ టైటాన్స్ పైన భారీ విక్టరీ నమోదు చేసిన ముంబై ఇండియన్స్ పాయింట్లు పట్టికలో కాస్త ముందుకు వెళ్ళింది. 9వ స్థానంలో ఉండాల్సిన ముంబై ఏడవ స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో రన్ రేట్ కూడా పాజిటివ్ లోకి వచ్చింది. ఈ రన్ రేట్ భవిష్యత్తులో ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది.

Advertisement

 

Also Read: Inzamam Ul Haq: PSLలో హిందువుల‌కు నో ఛాన్స్‌..కోహ్లీ వ‌స్తే, మెడ‌లు ప‌ట్టి Inzamam Ul Haqబ‌య‌ట‌కు గెంటేస్తా

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

Big Stories

Advertisement
×