E-Paper
Advertisement

Inzamam Ul Haq: PSLలో హిందువుల‌కు నో ఛాన్స్‌..కోహ్లీ వ‌స్తే, మెడ‌లు ప‌ట్టి బ‌య‌ట‌కు గెంటేస్తా

Inzamam Ul Haq: PSLలో హిందువుల‌కు నో ఛాన్స్‌..కోహ్లీ వ‌స్తే, మెడ‌లు ప‌ట్టి బ‌య‌ట‌కు గెంటేస్తా
Advertisement

Inzamam Ul Haq :  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఐపీఎల్ టోర్నమెంటుకు పోటీగా ప్రారంభమైన ఈ లీగ్, ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నప్పటికీ, క్రమ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు అన్నీ కూడా రసవత్తరంగా జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటుకు మరింత హైప్ ఇచ్చేందుకుగాను మాజీ క్రికెటర్ ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam Ul Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడాలంటే, కొన్ని కండిషన్లు ఉన్నాయని.. హిందువులకు పర్మిషన్ లేదని బాంబు పేల్చారు. ముస్లింలు మాత్రమే ఈ టోర్నమెంట్ లో ఆడాలని వెల్లడించారు. PSL టోర్నమెంట్ ఆడేందుకు విరాట్ కోహ్లీ వచ్చినప్పటికీ కూడా మెడలు పట్టి బయటకు నెట్టేస్తానని హెచ్చరించారు ఇంజమామ్. దీంతో ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుక గీసుకోవడానికి పనిచేయని పాకిస్తాన్ సూపర్ లోకి విరాట్ కోహ్లీ ఎందుకు వస్తాడని ప్రశ్నిస్తున్నారు. తెలివి తక్కువ మాటలు ఆపాలని ఇంజమామ్ కు కౌంటర్ ఇస్తున్నారు.

Also Read:  Ameesha Patel-Kohli: జర్మనీ పిల్ల ఫోటోకు కోహ్లీ లైక్‌..చెప్పు తెగుద్ది అంటూ హీరోయిన్ వార్నింగ్ Ameesha Patel-Kohli

PSLలో హిందువుల‌కు నో ఛాన్స్‌..కోహ్లీ వ‌స్తే, మెడ‌లు ప‌ట్టి బ‌య‌ట‌కు గెంటేస్తా

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో మాజీ ఆటగాడు ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam Ul Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాలంటే ముస్లిం మతంలోకి మారాలంటూ బాంబు పేల్చారు. హిందూ మతస్తులకు తమ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఛాన్స్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఒకవేళ విరాట్ కోహ్లీ లాంటి డేంజర్ ఆటగాళ్లు వచ్చినా కూడా మెడలు పట్టి బయటకు నెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు ఇంజమామ్-ఉల్-హక్.

ఒకవేళ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాలని అంతగా ఆత్రుతగా ఉంటే.. ముస్లిం మతంలోకి మారాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక క్రైస్తవ మతానికి సంబంధించిన విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడుకోవచ్చని సూచనలు చేశారు. తమ టోర్నమెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకొని, ఐపీఎల్లోకి వెళ్తే మాత్రం అస్సలు సహించబోమని వార్నింగ్ ఇచ్చారు ఇంజమామ్-ఉల్-హక్. అలాంటి ప్లేయర్లపై రెండు సంవత్సరాలు కాదు.. పర్మినెంట్ బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి. కాగా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ టోర్న‌మెంటో కోసం ఇప్ప‌టికే ఒప్పందం కుదుర్చుకుని, ఐపీఎల్ లోకి చాలా మంది ప్లేయ‌ర్లు బంప్ అయ్యారు. అలాంటి వాళ్ల‌పై పీసీబీ చ‌ర్యలు తీసుకుంటోంది. దాసున్ శ‌న‌కా, బ్లెసింగ్స్ ముజాబారానిపై రెండేళ్ల బ్యాన్ వేసింది.

Advertisement

 

Also Read: Blessing Muzarabani: న‌ఖ్వీకి చిప్పు దొబ్బిందా ? బ్యాన్ లేదు బొంగు లేదు, PSL కాలి గోటితో సమానం

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×