E-Paper
Advertisement

అర్ధ‌రాత్రి హోట‌ల్ నుంచి పారిపోయిన‌ పాండ్యా..ల‌వ‌ర్ తో జ‌ల్సాలు, క్లాస్ పీకిన నీతా అంబానీ !

అర్ధ‌రాత్రి హోట‌ల్ నుంచి పారిపోయిన‌ పాండ్యా..ల‌వ‌ర్ తో జ‌ల్సాలు, క్లాస్ పీకిన నీతా అంబానీ !
Advertisement

Nita – Hardik Pandya:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026) నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు Hardik Pandya ( ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ( nita ambani) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. తన ప్రియురాలు మహికా శర్మతో (Mahieka Sharma)  విచ్చలవిడిగా హార్దిక్ పాండ్యా తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హోటల్ ను వదిలి కూడా ఎంజాయ్ చేసేందుకు వెళ్లాడట పాండ్యా. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నీతా అంబానీ. వెధవ వేషాలు వేస్తే వేటు తప్పదని హెచ్చరించారు. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Adam Zampa: ఐపీఎల్ అంటేనే న‌ర‌కం, డ‌బ్బులు కూడా స‌రిగ్గా ఇవ్వ‌రు..అందుకే పారిపోయి పాకిస్తాన్‌ వ‌చ్చా

ల‌వ‌ర్ తో జ‌ల్సాలు, హార్ధిక్ పాండ్యాకు క్లాస్ పీకిన నీతా !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ఐదు మ్యాచ్ లు పూర్తయ్యాయి. అంటే ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ జరిగింది. ఇక ముంబై ఇండియన్స్ కూడా తన తొలి మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. కేకేఆర్ జట్టు పైన అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే కేకేఆర్ పైన విజయం సాధించిన ముంబై ఇండియన్స్, తన తర్వాతి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జెట్లీ వేదికగా నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు హార్దిక్ పాండ్యా చేసిన పని ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీకి కోపం తెప్పించింది.

రిపీట్ చేస్తే, కెప్టెన్సీ పీకేస్తా

కేకేఆర్ పైన విజయం సాధించిన తర్వాత హోటల్ నుంచి హార్దిక్ పాండ్యా వెళ్లిపోయాడట. ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు తెలియకుండానే, వాళ్లతో ఉండకుండా ప్రియురాలు మ‌హికా శ‌ర్మ‌తో జల్సాలు చేశాడు హార్థిక్ పాండ్యా. అంతేకాదు ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి ముంబై ఇండియన్స్ ప్లేయర్లతో కాకుండా.. తన ప్రియురాలితో వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ దాకా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై చాలా సీరియస్ అయ్యారు నీతా అంబానీ. హార్దిక్ పాండ్యా కు ఫోన్ చేసి క్లాస్ కూడా పీకారట. ప్రియురాలితో జల్సాలు చేయడం ఇప్పుడు అవసరమా..? ఏదైనా ఉంటే ఐపిఎల్ ఫినిష్ అయిన తర్వాత చూసుకో అంటూ హెచ్చరించారు. మరోసారి ఇలా రిపీట్ అయితే కెప్టెన్సీ తొలగిస్తానని నీతా అంబానీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

 

 

 

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు ఉంటాడు.. లేక‌పోతే క‌ట్ డ్రాయ‌ర్ పైన తిరుగుతా

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×