E-Paper
Advertisement

Hardik Pandya: కారులో ప్రియురాలితో హ‌ర్దిక్ పాండ్యా షికార్లు…రాత్రికి రాత్రే గోవా ట్రిప్ !

Hardik Pandya: కారులో ప్రియురాలితో హ‌ర్దిక్ పాండ్యా షికార్లు…రాత్రికి రాత్రే గోవా ట్రిప్ !
Advertisement

Hardik Pandya:  టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి తెలియని వారు ఉండరు. టి20లో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా, భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కొత్తగా మహికా శర్మాను ప్రేమిస్తున్న హార్దిక్ పాండ్యా, రోజుకో ట్రిప్ వెళ్తున్నాడు. మొన్నటి వరకు దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య టి20 జరగగా అందులో పాల్గొన్న హార్దిక్ పాండ్యా, ఆ టోర్నమెంట్ పూర్తి కాగానే ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాడు. తన ప్రియురాలు మహికా శర్మతో షికారులకు వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read:  T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే

కారులో షికార్లు కొడుతున్న హార్దిక్ పాండ్యా జంట

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య అహ్మదాబాద్ వేదికగా చిట్టచివరి టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా తరఫున ఆడిన హార్థిక్ పాండ్యా దుమ్ము లేపాడు. భయంకరమైన ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించాడు. అయితే ఈ టోర్నమెంట్ గెలిచిన టీమిండియా ఫుల్ జోష్లో కనిపిస్తోంది. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం తన ప్రియురాలితో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అహ్మదాబాద్ నుంచి కారులో ట్రిప్ కు వెళ్ళాడు. ప్రియురాలి మహికా శర్మను కారులో కూర్చోబెట్టి , జాలిగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఊపు చూస్తుంటే పెళ్లి కాకముందే మరోసారి మహికా శర్మను కూడా హార్దిక్ పాండ్యా తల్లి చేస్తాడని సెటైర్లు పేల్చుతున్నారు. అహ్మదాబాద్ నుంచి నేరుగా గోవా ట్రిప్ వేసినట్టున్నాడని మరికొంతమంది అంటున్నారు.

గ్రౌండ్ లోనే ఫ్లయింగ్ కిస్సులు.. పాండ్యా జోరు మామూలుగా లేదుగా

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య అహ్మదాబాద్ వేదికగా చిట్టచివరి ఐదవ టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ టి20 నేపథ్యంలో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించి, టైటిల్ కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు హార్థిక్ పాండ్యా. వచ్చి రాగానే సిక్సులు అలాగే బౌండరీలతో రెచ్చిపోయాడు. 60కి పైగా పరుగులు చేసి, ప్రత్యర్ధులకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్ లో అర్థ సెంచరీ చేసిన తర్వాత తన కాబోయే భార్య మహిక శర్మకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. అటు అది చూసిన మహికా శర్మ కూడా గాల్లోకి ముద్దులు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా మొన్నటి నుంచి వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా తన మొదటి భార్య నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా, దాదాపు ఏడాది కాలం బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేశాడు. ఇక ఇప్పుడు మహిక శర్మ మాయలో పడిపోయాడు. త్వరలో ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

 

Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

 

Related News

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

Big Stories

Advertisement
×