E-Paper
Advertisement

Hardik Pandya Tattoo: కాబోయే భార్య మహికా శర్మకు హార్దిక్ పాండ్యా అదిరిపోయే గిఫ్ట్

Hardik Pandya Tattoo: కాబోయే భార్య మహికా శర్మకు హార్దిక్ పాండ్యా అదిరిపోయే గిఫ్ట్
Advertisement

Hardik Pandya Tattoo: టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా టి20 జట్టులో అద్భుతంగా రాణిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హార్దిక్ పాండ్యా. జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్ లేదా బ్యాటింగ్ లో ఇరగదీస్తూ ఉంటాడు. అయితే అలాంటి హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మకు (girlfriend Mahieka Sharma ) అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఇవాళ ప్రేమికుల దినోత్సవం ( Valentine’s Day gift) అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య మహికా శర్మ పై ( Mahieka Sharma ) ఉన్న ప్రేమను చాటుతూ మెడపై ఓ ప్రత్యేకమైన టాటూ వేయించుకున్నాడు టీమిండియా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya). దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Also Read: Ishan Kishan: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతాం, సిక్సుల వ‌ర్షం కురిపిస్తాం..ప్లాన్ రివీల్ చేసిన ఇషాన్ కిష‌న్‌

కాబోయే భార్య మహికా శర్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా

Advertisement

టీమిండియా డేంజర్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా, మహికా శర్మ ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత మహిక శర్మతో డేటింగ్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా. అయితే ఇవాళ వాలెంటెన్స్ డే ( Valentine’s Day gift) అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కాబోయే భార్య మహికా శర్మ పై ఉన్న ప్రేమను చాటుతూ మెడపై ఓ ప్రత్యేకమైన టాటూ వేయించుకున్నాడు కుంఫూ పాండ్యా.

మొదట M అనే అక్షరాన్ని మాత్రమే అనుకున్న చివరికి రెండు చిరుత పులుల డిజైన్ ను ఎంచుకున్నాడు హ‌ర్ధిక్‌ పాండ్యా. M అంటే మహిక శర్మ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమె పేరు ప్రతిబింబించేలా సింబల్ వేయించుకున్నాడు. అలాగే ఒక చిరుత ఫోటో కూడా ఇందులో కనిపిస్తుంది. అంటే మహికా శర్మతో తన బంధం బలమైనది అని అర్థం వచ్చేలా ఆ టాటూ వేయించుకున్నాడట పాండ్యా. ఇద్దరు వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తమ రిలేషన్ లో కలిసి ప్రయాణించాలన్న మీనింగ్ వచ్చేలా ఈ టాటూ వేయించుకున్నాడట.

Advertisement

వాలెంటెన్స్ డే సందర్భంగా మహికా శర్మకు ఈ గిఫ్ట్ ఇచ్చాడట హార్దిక్ పాండ్యా. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన హార్దిక్ పాండ్యా అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇది ఇలా ఉండగా తన మొదటి భార్య నటాషాకు హార్దిక్ పాండ్యా విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి కంటే ముందే అగస్త్య పాండ్యాకు జన్మనిచ్చారు నటాషా అలాగే హార్దిక్ పాండ్యా. కానీ, కొడుకు జన్మించిన తర్వాత కూడా ఈ జంట విడాకులు తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

Also Read: Sunil Gavaskar: అర్ష‌దీప్ సింగ్ స్థానంలో వాషింగ్ట‌న్ ను తీసుకోండి..పాక్ తో ఆడే టీమిండియా జ‌ట్టుపై గ‌వాస్క‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×