E-Paper
Advertisement

PSL 2026: మ్యాచ్ జ‌రుగుతుండ‌గా గొడ‌వ.. త‌న్నుకున్న‌ చాప్మన్, మహమ్మద్ అలీ

PSL 2026: మ్యాచ్ జ‌రుగుతుండ‌గా గొడ‌వ.. త‌న్నుకున్న‌ చాప్మన్, మహమ్మద్ అలీ
Advertisement

PSL 2026:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) తుది దశకు వచ్చేసింది. కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. మే మూడో తేదీన అంటే రేపు పెషావర్ జల్మీ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య ఫైనల్ ఉంటుంది. నిన్న ఎలిమినేటర్ 2 మ్యాచ్ హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల (Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2) మధ్య జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన హైదరాబాద్ కింగ్స్ మెన్‌… రెండు పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్క్ చాప్‌మన్ (Mark Chapman ), మహమ్మద్ అలీ (Mohammed Ali) మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ సందర్భంగా మార్క్ చాప్‌మన్ ను కొట్టేందుకు మీద మీదకు వెళ్లాడు మహమ్మద్ అలీ (Mohammed Ali). ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: PSLలో మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

మ్యాచ్ జ‌రుగుతుండ‌గా గొడ‌వ.. త‌న్నుకున్న‌చాప్మన్, మహమ్మద్ అలీ

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Pakistan Super League 2026 Tournament) భాగంగా నిన్న ఎలిమినేటర్ 2 మ్యాచ్ జరిగింది. ఎలిమినేటర్ 2లో భాగంగా ఇస్లామాబాద్ యునైటెడ్ అలాగే హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మార్క్ చాప్‌మన్ బ్యాటింగ్ చేస్తుండగా… ఓ అద్భుతమైన బంతిని సంధించాడు మహమ్మద్ అలీ. అయితే ఆ బంతి మిస్ టైం అయి.. కీపర్ చేతిలోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే బ్యాటర్ మార్క్ చాప్‌మన్ ను బూతులు తిడుతూ మహమ్మద్ అలీ రెచ్చిపోయాడు. దీంతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు మార్క్ చాప్‌మన్.

ఈ క్రమంలో మార్క్ చాప్‌మన్ ను కొట్టేందుకు మీద మీదకు వచ్చాడు మహమ్మద్ అలీ. దీంతో ఇద్దరి మధ్య గొడవ మాట పెరిగి పెద్దదైంది. అయితే అంపైర్లు జోక్యం చేసుకున్న నేపథ్యంలో గొడవ సద్దుమణిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. విదేశీ క్రికెటర్లు అంటే పాకిస్తాన్ ప్లేయర్లకు ఏ మాత్రం గౌరవం లేదని… అందుకే మార్క్ చాప్‌మన్ ను కొట్టేందుకు మహమ్మద్ అలీని రెచ్చిపోయాడని మండిపడుతున్నారు.

ఫైనల్ కు దూసుకు వెళ్లిన హైదరాబాద్ కింగ్స్ మెన్

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో హైదరాబాద్ కింగ్స్ మెన్ ఫైనల్ కు దూసుకువెళ్లింది. నిన్న ఎలిమినేటర్ 2లో భాగంగా నిన్న ఇస్లామాబాద్ యునైటెడ్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించి హైదరాబాద్ ఫైనల్ కు వెళ్ళింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 186 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసింది ఇస్లామాబాద్ యునైటెడ్. దీంతో రెండు పరుగులు తేడాతో విక్టరీ అందుకుంది హైదరాబాద్.

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×