E-Paper
Advertisement

Pakistan Team: బాంబు పేలుళ్ల టెన్ష‌న్‌…పాకిస్తాన్ నుంచి పారిపోయిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు…?

Pakistan Team: బాంబు పేలుళ్ల టెన్ష‌న్‌…పాకిస్తాన్ నుంచి పారిపోయిన ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు…?
Advertisement

Pakistan Team: T20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026 tournament) కంటే ముందు ప్రస్తుతం పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు టి20 లు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఖరారు అయిన పాకిస్తాన్ టూర్ కు ఆస్ట్రేలియా క్రికెటర్లు రావడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదని బాంబు పేల్చారు. పాకిస్తాన్ లో అడుగుపెట్టేందుకు కొంత మంది భయపడుతున్నారని కూడా ఆయన వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆస్ట్రేలియా బీ టీమ్ తో బ‌రిలోకి దిగాల్సి వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించార‌ట‌. దీంతో మిచెల్ మార్ష్ ( Mitchell Marsh) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

పాకిస్తాన్ వచ్చేందుకు ఆసక్తిగా లేని ఆస్ట్రేలియా క్రికెటర్లు

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టి20 సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు పాకిస్తాన్ జట్టుతో ఆడడం మంచి అనుభూతి అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో పాకిస్తాన్ వచ్చేందుకు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎవరు కూడా సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ లో అంతర్గత గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కొంత మంది ఈ సిరీస్ కు దూరమయ్యారని వెల్లడించారు.

అలాగే టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు గాయాల బారిన పడకుండా ఈ సిరీస్ నుంచి మరి కొంత మంది తప్పుకున్నారన్నారు. దీంతో పాకిస్తాన్ పరువు పోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులు విపరీతంగా ఉండే పాకిస్తాన్ లో అడుగుపెట్టేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎవరూ కూడా ముందుకు రాలేదని పోస్టులు పెడుతున్నారు ఇండియన్ ఫ్యాన్స్. కొంత మంది పాకిస్తాన్ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి పారిపోయిన వారు కూడా ఉన్నారని, ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా బయటపెట్టలేదని కొంత మంది వివాదాస్పద పోస్టులు కూడా పెడుతున్నారు.

ఆస్ట్రేలియన్ నుంచి నేరుగా కొలంబోకు ప్రయాణం

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia) మధ్య టి20 సిరీస్ పూర్తయిన తర్వాత ఈ రెండు జట్లు నేరుగా కొలంబో వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే పాకిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా రెండు జట్లు కూడా టికెట్లు బుక్ చేసుకున్నాయి. అటు మిగిలిన ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ దేశం నుంచి నేరుగా కొలంబో రానున్నారు. ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ ఐర్లాండ్ తో కొలంబో వేదికగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ఆడనుంది. అందుకే పాకిస్తాన్ జట్టుతో ఆస్ట్రేలియా కూడా కొలంబో వెళ్లనుంది.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×