BigTV English

Imran Khan – Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్‌ లో ఇప్పటి వరకు..ఏ ప్లేయర్‌ కూడా సిక్సు కొట్టలేదు ?

Imran Khan – Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్‌ లో ఇప్పటి వరకు..ఏ ప్లేయర్‌ కూడా సిక్సు కొట్టలేదు ?

Imran Khan – Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) గురించి తెలియని వారుండరు. అయితే.. అలాంటి…టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్‌ లో ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాట్స్మెన్ సిక్సర్ కొట్టలేదని… బౌలింగ్ అంటే అలా ఉండాలని… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దింతో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )పైన…ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అలాంటి ఫాస్ట్ బౌలర్ ఇక దొరక బోడని కూడా కొనియాడారు ఇమ్రాన్ ఖాన్.


Also Read: Sara Tendulkar: టీమిండియా ప్లేయర్‌ కోసం సారా అందాల ఆరబోత.. వీడియో వైరల్‌ !

ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) ఉన్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా… టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య… టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే… మూడు టెస్టులు పూర్తి అయ్యాయి. ఇందులో ఒక మ్యాచ్ టీమ్ ఇండియా గెలవగా… మరొక మ్యాచ్ లో… ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడవ టెస్ట్ మాత్రం వర్షం కారణంగా డ్రా అయిన సంగతి మనందరికీ తెలిసిందే.


అయితే మొదటి టెస్టులో రోహిత్ శర్మ ఆడకపోవడంతో… టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah )కు అవకాశం వచ్చింది. దీంతో మొదటి టెస్ట్ కు కెప్టెన్ గా జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) నే వ్యవహరించాడు. ఈ తరుణంలోనే మొదటి టెస్టులో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. అటు ఫాస్ట్ బౌలింగ్ లో కూడా.. ఎక్కువ వికెట్లు తీసి టీమ్ ఇండియాను ఆదుకుంటున్నాడు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ).

మూడవ టెస్టులో కూడా… జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్ కారణంగానే టీమ్ ఇండియా ఆ మాత్రం… మ్యాచ్ డ్రా చేసుకోగలిగింది. ఏ బౌలర్ వికెట్ తీయకున్నా జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) మాత్రం ఖచ్చితంగా వికెట్ తీసి టీమ్ ఇండియాను కాపాడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే… టీమిండియా ఫాస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) పై… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బుమ్రా బౌలింగ్‌ ఇప్పటి వరకు ఎవరూ కూడా సిక్సర్ కొట్టలేక పోయారని కొనియాడారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. టెస్టు మ్యాచ్ లు మొదలై 146 ఏళ్ళు అయ్యిందని… బుమ్రా ఇప్పటి దాకా 800 ఓవర్లు బౌలింగ్ చేశాడన్నారు. కానీ ఇప్పటి దాకా ఏ బ్యాట్స్మన్ అతని బౌలింగ్ లో ఒక్క సిక్సర్‌ కొట్టలేదని గుర్తు చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. బౌలింగ్ అంటే అది అంటూ వ్యాఖ్యానించారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ( Imran Khan).

Also Read: Ashwin – IPL : CSK కి బిగ్ షాక్.. ఐపీఎల్ కి కూడా అశ్విన్ రిటైర్మెంట్ ?

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×