E-Paper
Advertisement

IND U-19 vs AFG U-19: ఆఫ్ఘనిస్తాన్ చిత్తు..అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ఫైన‌ల్స్ కు దూసుకెళ్లిన‌ టీమిండియా

IND U-19 vs AFG U-19: ఆఫ్ఘనిస్తాన్ చిత్తు..అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ఫైన‌ల్స్ కు దూసుకెళ్లిన‌ టీమిండియా
Advertisement

IND U-19 vs AFG U-19: ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో ( ICC Under 19 World Cup 2026) టీమిండియా ( India U19) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్ లో ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 జట్టును ( Afghanistan U19) సెమీ ఫైనల్స్ లో చిత్తుగా ఓడించి ఫైనల్స్ కు దూసుకు వెళ్ళింది టీమిండియా అండర్ 19 జట్టు. ఈ సెమీ ఫైనల్ లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ వికెట్ కొట్టింది. దీంతో ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న టీమిండియా, ఇంగ్లాండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 జట్టు విధించిన 310 పరుగుల లక్ష్యాన్ని కేవలం 41.1 ఓవర్లలో చేదించింది టీమిండి అండర్ 19. దీంతో ఆఫ్గనిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఫైనల్ గా దూసుకు వెళ్లింది.

Also Read: Ramiz Raja: ప్ర‌ధాని మోడీ క‌నుసైగ చేస్తే, పాకిస్తాన్ క్రికెట్ భూస్తాపిత‌మే..PCBని దేవుడు కూడా కాపాడ‌లేడు !

అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ఫైన‌ల్స్ కు దూసుకెళ్లిన‌ టీమిండియా

Advertisement

ఐసీసీ అండర్ 19, వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళతో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా అండర్ 19 ఇవాళ రెండవ సెమీ ఫైనల్ జరిగింది. హరరే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ అండర్ 19 జట్టు మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 50 ఓవర్లు ఆడింది ఆఫ్గనిస్తాన్ అండర్ 19 జట్టు. దీంతో నాలుగు వికెట్లు నష్టపోయిన ఆప్ఘనిస్తాన్ 310 పరుగులు సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఫైసల్ షినోజాడా, ఉజైరుల్లా నియాజై ఇద్దరు సెంచరీలతో రెచ్చిపోయారు. దీంతో 300 కు పైగా పరుగులు సాధించింది ఆఫ్ఘనిస్తాన్.

అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆచితూచి ఆడింది. అండర్ 19 టీమిండియా. 41.1 ఓవర్లు ఆడిన అండర్ 19 టీమిండియా.. మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించింది. టీమిండియా ఓపెనర్ ఆరోన్‌ జార్జ్ ( Aaron George) సెంచరీ చేయగా వైభవ్ సూర్య వంశీ అలాగే ఆయుష్ మాత్రే అర్థ సెంచరీలతో రెచ్చిపోయారు. చివరలో విహాన్ మల్హోత్రా 38 పరుగులు చేసి ఇండియాను గెలిపించాడు. దీంతో టీమిండియా ఫైనల్ గా దూసుకు వెళ్లింది. అయితే, ఆరోన్ జార్జ్ 97 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా, ఓ నో బాల్ వివాదంగా మారింది. ఆ స‌మ‌యంలో ఆరోన్ ఔట్ అయ్యాడు. కానీ నో బాల్ కావ‌డంతో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఈ నో బాల్ పై ఆఫ్ఘానిస్తాన్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

ఫైనల్స్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఫైట్

Advertisement

ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించిన టీమిండియా నేరుగా ఫైనల్ కి వెళ్ళింది. దీంతో అండర్ 19 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు దాంట్లో మధ్య ఫిబ్రవరి 6 అంటే ఎల్లుండి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఫైనల్స్ ఉంటుంది. మధ్యాహ్నం ఒకటి గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

Also Read: RCB-Jacqueline Fernandez: శృంగార తార కోసం రూ.8300 కోట్లు..? జైలులో ఉన్న సుకేష్ సంచలన ఆఫర్

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×