Pragya Jaiswal (Image Credit: Instagram)
బాలయ్య హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ కి అఖండ 2 లో కూడా ఈమె నటిస్తుంది అని వార్తలు వచ్చాయి కానీ అది జరగలేదు.

Pragya Jaiswal (Image Credit: Instagram)
కానీ డాకు మహారాజ్ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మరోసారి మంచి మార్కులే వేయించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Pragya Jaiswal (Image Credit: Instagram)
అలాంటి ఈమె తాజాగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా తన స్నేహితుల హల్దీ ఫంక్షన్లో పాల్గొని సందడి చేసింది. అక్కడ పింక్ కలర్ డ్రెస్ ధరించి తన అందాలతో మరోసారి మెస్మరైస్ చేసింది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఆ హాల్దీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ప్రగ్య జైస్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఈమె అందానికి ఫిదా అవుతున్నారు