E-Paper
Advertisement

U19 Asia Cup India vs Japan: U 19 ఆసియా కప్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ..

U19 Asia Cup India vs Japan: U 19 ఆసియా కప్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ..
Advertisement

 

U19 Asia Cup India vs Japan: అండర్ 19 ఆసియా కప్ లో ( U19 Asia Cup ) టీమిండియా (Team India) జట్టు అదరగొట్టింది. మొదటి మ్యాచ్ లో చిత్తు అయిన టీమిండియా… ఇవాళ జరిగిన మ్యాచ్ లో దుమ్ము లేపింది. దీంతో అండర్ 19 ఆసియా కప్ లో బోణి కొట్ట గలిగింది టీమిండియా. అండర్ 19 ఆసియా కప్ లో భాగంగా ఇవాళ జపాన్ తో టీమిండియా తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో జపాన్ జట్టు పైన ( Japan ) ఏకంగా 211 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా.

Advertisement

Also Read: IND vs AUS 2nd Test: రెండో టెస్ట్‌ కోసం టీమిండియాలో భారీ మార్పులు..రోహిత్‌ ఎక్కడంటే ?

ముందుగా టాస్ ఓడిన టీమిండియా (Team India) .. బ్యాటింగ్కు దిగి అదరగొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన టీమిండియా 339 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించడంలో… జపాన్ జట్టు దారుణంగా విఫలమైంది. టీమిండియా బౌలర్లు వేసిన బంతులకు.. జపాన్ కొట్టుకుపోయింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన జపాన్..128 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Advertisement

Also Read: Ashish Nehra to jasprit bumrah: ఆ టీమిండియా ప్లేయర్‌ వేలంలోకి వస్తే రూ.520 కోట్లు..?

ఈ నేపథ్యంలోనే 211 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టగలిగింది టీం ఇండియా (Team India). మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ ( Pakisthan ) చేతిలో ఓడిపోయినప్పటికీ… జపాన్ పైన గెలిచి తమ సత్తా చాటింది. ఈ విజయంతో అండర్ 19 ఆసియా కప్ లో బోణి కొట్టినట్టు అయింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… 339 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఓపెనర్ ఆయుష్ 54 పరుగులతో రాణించాడు. 29 బంతుల్లోనే నాలుగు సిక్సులు 6 ఫోర్ లతో… 54 పరుగులు చేశాడు. ఇక 13 ఏళ్ల వైభవ్ 23 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. ఇక టీమిండియా కెప్టెన్ మహమ్మద్ అమాన్ మిడిల్ ఆర్డర్లో వచ్చి దుమ్ము లేపడం జరిగింది.

ఆయన సెంచరీ చేసి టీమిండియాను ఆదుకున్నాడు. కేవలం 118 బందుల్లో 122 పరుగులు చేశాడు అమాన్. ఇందులో ఏడు బౌండరీలు ఉన్నాయి. అంతేకాదు… టీమిండియా కెప్టెన్ అమాన్ గా కూడా నిలిచాడు. అటు కేపీ కార్తికేయ 57 పరుగులతో దుమ్ము లేపాడు. చివర్లో హార్దిక్ రాజు కూడా 25 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు ఒక బౌండరి ఉంది. ఇలా టీమిండియా టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ దుమ్ము లేపడంతో… 339 పరుగులు చేయగలిగింది.

ఇక టీమిండియా బౌలర్లలో… గుహ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏడు ఓవర్లు వేసి మూడు మేడిన్లు చేశాడు. 9 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. అలాగే హార్దిక్ రాజ్ రెండు వికెట్లు పడగొట్టడం జరిగింది. అటు కేపీ కార్తికేయ కూడా 10 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. చేతన్ శర్మ కూడా రెండు వికెట్లు పడగొట్టడం జరిగింది. సామ్రాట్ నాగరాజు ఒక్కడే విఫలమయ్యాడు.

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×