Ashish Nehra to jasprit bumrah: టీమిండియా స్టార్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) పై సంచలన వ్యాఖ్యలు చేశారు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra ). ఒకవేళ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) మెగా వేలంలోకి వచ్చి ఉంటే ఏకంగా 520 కోట్ల పర్సు వ్యాల్యూ కూడా సరిపోదని బాబు పేల్చారు ఆశిష్ నెహ్రా (Ashish Nehra ). ఐపీఎల్ మెగా వేలంలోకి జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) వస్తే అన్ని ఫ్రాంచైజీ జట్లు అతని కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటాయని ఆయన తెలపడం జరిగింది. దీంతో గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా (Ashish Nehra ) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
Also Read: Rohit Sharma @ No 5: ఫ్యాన్స్ కు షాక్…ఓపెనింగ్ బెర్త్ వదులుకున్న రోహిత్ శర్మ !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం ( IPL Mega Auction 2025 ) ఇటీవల ముగిసిన సంగతి మనందరికీ తెలిసిందే. నవంబర్ 24వ తేదీ అలాగే నవంబర్ 25వ తేదీలలో ఈ మెగా వేలాన్ని ( IPL Mega Auction 2025 ) నిర్వహించారు. దీపం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2005 టోర్నమెంట్ కు ( IPL Mega Auction 2025 ) సంబంధించిన మెగా వేలంలో చాలా మంది క్రికెటర్ల పై… కోట్ల వర్షం కురిసింది. ఇందులో టీమిండియా వికెట్ కీపర్ రిషిబ్ పంత్ ( Rishabh pant) అత్యధిక ధర ఫలితం జరిగింది. అతని ఏకంగా 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది లక్నో యాజమాన్యం.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను ( Shryes Iyer) 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ ( Punjab kings) కొనుగోలు చేయడం జరిగింది. ఇలా చాలా మంది క్రికెటర్ల పై కోట్ల వర్షం కురిసింది. అయితే కొంత మంది క్రికెటర్లకు… ఈ ఛాన్స్ రాలేదు. ఎందుకంటే రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా కొంతమంది ప్లేయర్లను.. కొన్ని ఫ్రాంచైజీలు అంటిపెట్టుకొని ఉన్నాయి. గతంలో కంటే రెండు మూడు కోట్లు ఎక్కువగా ఇచ్చి… రిటైన్ చేసుకున్నాయి 10 ఫ్రాంచైజీలు.
ఇందులో ముంబై ఇండియన్స్ కూడా టీమిండియా స్టార్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) ను తీసుకుంది. అతనికి 18 కోట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) ను ఉద్దేశించి ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah)ను మించిన వాళ్లు ఎవరూ లేరని తెలిపారు.
Also Read: Rohit Sharma Son Name: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…రోహిత్ శర్మ కొడుకు పేరు ఇదే !
అలాంటి జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah).. మొన్నటి మ్యాచ్ అద్భుతంగా గెలిపించాడని తెలిపాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండా ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా జట్టుకు విజయాన్నిఅందించాడని జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) పై ప్రశంసలు కురిపించారు. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం వెనుక జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) పాత్ర చాలా బాగుందన్నారు. అయితే అలాంటి ప్లేయర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) ముంబై ఇండియన్స్ లో చిక్కుకునిపోయాడని తెలిపాడు. కానీ అతడు మెగా వేలంలోకి వస్తే 520 కోట్ల పర్సు వ్యాల్యూ కూడా సరిపోదని బాబు పేల్చారు ఆశిష్ నెహ్రా (Ashish Nehra ).