IND VS NZ, 1ST ODI: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st ODI) మధ్య ఇవాళ వన్డే సిరీస్ ప్రారంభం కాగా, కివిస్ భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ ఏకంగా 300 పరుగులు సాధించింది. టీమిండియా బౌలర్లు పెద్దగా రాణించకపోవడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా సౌత్ ఇండియాకు ( South India) ఘోర అవమానం ఎదురయింది. హిందీ జాతీయ భాష ( Hindhi Language) అంటూ హాట్ కామెంట్స్ చేశాడు కామెంటేటర్ సంజయ్ బంగర్ ( Sanjay Bangar). కానీ హిందీని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతంలో అనేక నిరసనలు చేస్తూ ఉంటారు.. అవన్నీ దండగే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వాళ్లకు తెలియదు, కానీ హిందీ జాతీయ భాష అంటూ వ్యాఖ్యానించాడు సంజయ్ బంగర్. దీంతో సంజయ్ బంగర్ పై ఫైర్ అవుతున్నారు సౌతిండియన్స్. హిందీ జాతీయ భాష కాదంటూ అధికారిక భాష అంటూ పేర్కొంటూ కౌంటర్ ఇస్తున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st ODI) మధ్య జరుగుతున్న మొట్టమొదటి వన్డేలో వివాదానికి తెరలేసింది. సౌత్ ఇండియన్స్ ను అవమానించే తరహాలో కామెంటేటర్ సంజయ్ బంగర్ వ్యవహరించాడు. సౌత్ ఇండియన్స్ కు హిందీ రాదని, కానీ దేశ జాతీయ భాష హిందీ అంటూ వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తున్న గ్రామంలో మరో కామెంటేటర్ వరుణ్ ఆరోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ వేసే నేపథ్యంలో వికెట్ల వెనుక ఉన్న కెఎల్ రాహుల్ ఏదైనా చెప్పాలనుకుంటే, తమిళ భాషల్లో మాట్లాడాలని సూచనలు చేశారు వరుణ్ ఆరోన్.
అయితే వరుణ్ అరోన్ ( Varun aaron) చేసిన కామెంట్లకు వెంటనే సంజయ్ బంగర్ రియాక్ట్ అయ్యాడు. నాకు తమిళ భాష అసలు నచ్చదు.. జాతీయ భాష హిందీలోనే అందరూ మాట్లాడాలంటూ సంజయ్ బంగర్ ( Sanjay Bangar) హాట్ కామెంట్స్ చేశారు. కానీ సౌత్ ఇండియాలో హిందీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.. అది చాలా తప్పు అంటూ ఫైర్ అయ్యారు. కానీ జాతీయ భాష హిందీ అని వాళ్లకు తెలియదు అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సంజయ్ బంగర్ చేసిన కామెంట్లపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒరేయ్ ఎదవా ? హిందీ జాతీయ భాష కాదు.. అధికారిక భాష మాత్రమే అంటూ కౌంటర్ ఇస్తున్నారు సౌత్ ఇండియన్స్. ప్రాంతం, భాష ( Hindhi Language) పేరుతో మాట్లాడే ఇలాంటి దుర్మార్గులను ఉరితీయాలని, ఇలాంటి వాళ్లను బీసీసీఐ, ఐసీసీ ఎంకరేజ్ చేయకూడదని కోరుతున్నారు.
Varun Aron- Kl rahul should talk in Tamil with Washington Sundar
Sanjay Bangar- I beleive in my National language Hindi 🔥#INDvsNZ pic.twitter.com/xftjVfajsc
— RAGNAR⁴⁵ (@RAGNAR_RS45) January 11, 2026
Varun Aron- Kl rahul should talk in Tamil with Washington Sundar
Sanjay Bangar- I beleive in my National language Hindi 🔥#INDvsNZ pic.twitter.com/xftjVfajsc
— RAGNAR⁴⁵ (@RAGNAR_RS45) January 11, 2026