E-Paper
Advertisement

BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో  “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB
Advertisement

BCCI-Bangladesh: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బిసిసిఐ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి ప్లేయర్లను ఐపీఎల్ 2026 టోర్నమెంటులో ఆడించకూడదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఐపీఎల్ 2026 ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో తమ జట్టు ఇండియాలో పర్యటించబోదని, ప్రత్యేకంగా శ్రీలంకలో వేదికలు ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సరికొత్త డిమాండ్ తో తెరపైకి వచ్చింది. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దీనిపై లేఖ రాయగా, అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దానికి ఒప్పుకోలేదు. మేం చెప్పిన ద‌గ్గ‌రే ఆడాల్సిందే అంటూ హెచ్చ‌రించింది ఐసీసీ. ఈ తతంగం జరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal ) వర్సెస్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో తమీమ్ ఇక్బాల్ పైన “ఇండియన్ ఏజెంట్” (Indian Agent) అంటూ ముద్ర వేసింది బంగ్లాదేశ్.

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

తమీమ్ ఇక్బాల్ పై ఇండియన్ ఏజెంట్ అంటూ ముద్ర

Advertisement

ముస్తాఫిజుర్ రహమాన్ ఎపిసోడ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ వర్సెస్ బీసీసీఐ మధ్య గొడవ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలికి అనుకూలంగా మాట్లాడిన వారిని టార్గెట్ చేస్తోంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఇక లేటెస్ట్ గా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియాకు వెళ్లి బంగ్లాదేశ్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంటుందని పరోక్షంగా మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ వెల్లడించారు. బంగ్లాదేశ్ కు ఎక్కువ ఆదాయం ఐసీసీ నుంచి వస్తోంది.. ఇలాంటి నేపథ్యంలో భవిష్యత్తు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు సూచనలు చేశారు తమి మీకు బాల్. దీంతో తమీమ్ ఇక్బాల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తమీమ్ ఇక్బాల్ ఇండియన్ ఏజెంట్ అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు సంబంధించిన సభ్యుడు నజ్ముల్ ఇస్లాం హాట్ కామెంట్స్ చేశారు. దీంతో అతడు చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

అంతరిక్షానికి పంపిన ఆడుతాం.. బంగ్లా క్రికెటర్

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అంతరిక్షానికి పంపి ఆడమన్నా కూడా ఆడతామని బంగ్లాదేశ్ క్రికెటర్ మహెదీ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కాస్త అనిచ్చితి ఏర్పడిందని వెల్లడించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ దీనిపై చర్చలు చేస్తోంది. వాళ్ల పరిధిలో ఈ అంశం ఉంది. అఫీషియల్ గా దాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డీలింగ్ చేస్తోంది. ప్లేయర్లుగా తమ పని తాము చేసుకోవాల్సిందే. క్రికెట్ బోర్డు ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడాల్సిందే.. చివరికి మార్ష్ వెళ్లి ఆడమన్నా కూడా ఆడాల్సిందే అంటూ మహెదీ హసన్ వెల్లడించారు.

Advertisement

Also Read: Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×