E-Paper
Advertisement

Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ  లిజెల్ లీ
Advertisement

Lizelle Lee :  ఉమెన్స్ ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ ( Womens Premier League 2026 )  నేపథ్యంలో మరో ఆణిముత్యం తెరపైకి వచ్చింది. వికెట్ల వెనకాల అద్భుతమైన క్యాచ్ అందుకొని ఇప్పుడు వైరల్ గా మారింది. 100 కేజీలకు పైగా బరువు ఉన్నప్పటికీ, వికెట్ కీపింగ్ చేస్తూ దుమ్ములపై క్యాచ్ అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించిన ప్లేయర్. ఆమె ఎవరో కాదు ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ లిజెల్ లీ ( Lizelle Lee). ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Mumbai Indians Women vs Delhi Capitals Women ) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ వికెట్ కీపర్ లిజెల్ లీ , రెండు అటెంప్ట్ లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. చూడడానికి 100 కేజీలకు పైగా బరువు ఉన్నప్పటికీ వికెట్ కీపింగ్ చేయడమే కాకుండా, జాంటీ రోడ్స్ లాగా ఈ సౌతాఫ్రికా ప్లేయర్ లిజెల్ లీ క్యాచ్‌ పట్టిందని పొగుడుతున్నారు జనాలు.

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Womens Premier League 2026 )  భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ లిజెల్ లీ ( Lizelle Lee) అదిరిపోయే క్యాచ్ అందుకున్నారు. ఓపెనర్ అమెలియా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ కూడా, 100 కేజీలు ఉన్న లిజెల్ లీ గాల్లోకి ఎగిరి మరి పట్టారు. ముందుగా గాల్లోకి ఎగిరి బంతిని ఆమె ఆపగా, బంతి ఎగిరింది. అయినప్పటికీ సెకండ్ అటెంప్ట్ చేసి, క్యాచ్ అందుకుంది. అయితే బరువు ఎక్కువగా ఉండటం అలాగే ఫిట్నెస్ సమస్యల కారణంగా దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్ లీ రిటైర్మెంట్ ఇచ్చింది. 2022 సంవత్సరంలోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది.

లిజెల్ లీ బరువు 100 కిలోలకు పైగానే ?

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా ప్లేయర్ లిజెల్ లీ బరువు 100 కిలోలకు పైగా ఉంటుందట. ఆమె ఐదు అడుగుల ఐదు అంగుళాలు ఉంటుంది. దక్షిణాఫ్రికా జట్టు తరఫున ఆడుతున్న సమయంలో ఆమెను ట్రోలింగ్ కూడా చేసేవారు. బరువు ఎక్కువగా ఉందని, ఫిట్నెస్ లేదని ఇబ్బంది పెట్టారు. దీంతో 2022లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చి ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Womens Premier League 2026 ) ఎంట్రీ ఇచ్చింది. కుఆగా ఈ మ్యాచ్ లో దుమ్ములేపిన ముంబై ఇండియ‌న్స్ ఈ మ్యాచ్ లో విజ‌యం సాధించింది. ఇందులో ముంబై 195 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచింది. ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఢిల్లీ 145 ప‌రుగులకే ఆలౌట్ అయి, 50 ప‌రుగుల తేడాతో ఓడింది.

Advertisement

Also Read: Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×