E-Paper
Advertisement

IND VS NZ 2nd Odi: ఆయుష్ బడోనితో మ‌రో కుట్ర‌కు తెర‌లేపిన గంభీర్‌..రెండో వ‌న్డే ఆడే టీమిండియా జ‌ట్టు ఇదే!

IND VS NZ 2nd Odi: ఆయుష్ బడోనితో మ‌రో కుట్ర‌కు తెర‌లేపిన గంభీర్‌..రెండో వ‌న్డే ఆడే టీమిండియా జ‌ట్టు ఇదే!
Advertisement

IND VS NZ 2nd Odi: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్  ( India vs New Zealand ) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 11వ తేదీన ప్రారంభమైన ఈ వన్డే సిరీస్ లో ఇప్పటికే టీం ఇండియా బోనీ కొట్టింది. మొదటి వన్డే వడోదర వేదికగా జరగగా, ఆ మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. దీంతో 1-0 తేడాతో లీడ్ సంపాదించింది. ఇలాంటి నేపథ్యంలో రేపు రెండవ వన్డే ఆడబోతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రాజ్ కోట్ కు చేరుకున్నాయి రెండు జట్లు.

Also Read: Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

రాజ్ కోట్ వేదికగా రెండవ వన్డే

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ( India vs New Zealand, 2nd ODI ) రెండవ వన్డే రాజ్ కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే మధ్యాహ్నం ఒంటిగంటకు టాస్ ప్రక్రియ ఉంటుందన్నమాట. ఈ మ్యాచ్ లో కూడా మొదట టాస్ గెలిచిన జట్టు, బౌలింగ్ తీసుకునే ఛాన్సులు ఉంటాయి. వన్డే కాబట్టి సాయంత్రం పూట మంచ్ విపరీతంగా పడుతుంది. ఇలాంటి త‌రుణంలో సెకండ్ బ్యాటింగ్ చేయడం ఉత్తమం. ఇక ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ వేదికగా ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు వస్తాయి.

ఆయుష్ బడోనితో కొత్త కుట్రాలకు గంభీర్ తెర

వాషింగ్టన్ సుందర్ మొదటి వన్డే నేపథ్యంలో గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో వెంటనే ఆయుష్ బడోనిని బరిలోకి దింపింది బీసీసీఐ. గౌతమ్ గంభీర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో లక్నో జట్టుకు మెంటార్ గా ఉన్నాడు గంభీర్. ఆ జట్టులోనే ఆయుష్ బడోని ఉన్నాడు. దీంతో తన మరో శిష్యుడుని బరిలోకి దింపాడు గంభీర్. అయితే రెండవ వన్డేలో తుది జ‌ట్టులో కూడా ఆయుష్ బడోనిని దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చి రాగానే గంభీర్ అవకాశం ఇవ్వబోతున్నాడట. దీనిపై తోటి టీమిండియా క్రికెటర్లు ఫైర్ అవుతున్నారట. అర్షదీప్ లాంటి ప్లేయర్ కు అవకాశం ఇవ్వడం లేదు కానీ కొత్త కుర్రాడికి ఛాన్స్ ఇవ్వడం ఏంటని లోలోపల తపన చెందుతున్నారు టీమిండియా ప్లేయ‌ర్లు. అయితే, రేపు ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ను ప‌క్క‌కు పెట్టి, అర్ష‌దీప్ సింగ్ కు ఛాన్స్ ఇవ్వ‌బోతున్నార‌ట‌.

న్యూజిలాండ్ వ‌ర్సెస్ టీమిండియా జ‌ట్ల అంచ‌నా

Advertisement

టీమిండియా: శుభమాన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (VC), Kl రాహుల్ (WK)
రవీంద్ర జడేజా, ఆయుష్ బడోని, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

Also Read: BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

 

 

Related News

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

Big Stories

Advertisement
×