E-Paper
Advertisement

Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్
Advertisement

Ind vs NZ ODI Series: టీమ్ ఇడియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand ) మధ్య ఎల్లుండి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పెద్ద ప్లానే చేశాడు. విరాట్ కోహ్లీని పరీక్షించేందుకు నెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో బౌలింగ్ చేశాడు గౌతమ్ గంభీర్. అయితే గౌతమ్ గంభీర్ వేసిన బౌలింగ్లో అద్భుతంగా రాణించాడు విరాట్ కోహ్లీ. గౌతమ్ గంభీర్ వేసిన ప్రతి బంతి చితకబాదాడు కోహ్లీ. పాత పగలను కూడా ఇప్పుడు తీర్చుకున్నాడు. గౌతమ్ గంభీర్ చాలా తెలివిగా బౌలింగ్ చేసినప్పటికీ విరాట్ కోహ్లీ ముందు అతని ప్లాన్ వర్కౌట్ కాలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. ఇవి చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Also Read: Sarfaraz Khan-Abhishek Sharma: అభిషేక్ శర్మ ఓవర్‌లో 6, 4, 6, 4, 6, 4..15 బాల్స్‌లో స‌ర్ఫ‌రాజ్ అర్ధ సెంచ‌రీ

గంభీర్ బౌలింగ్ లో చితకబాదిన విరాట్ కోహ్లీ

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand ) మధ్య ఎల్లుండి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య వడోదర వేదికగా మొట్టమొదటి వండే జరగనుంది. ఈ తరుణంలో మొన్ననే వడోదర చేరుకున్న విరాట్ కోహ్లీ తెగ ప్రాక్టీస్ చేశాడు. అటు రోహిత్ శర్మ కూడా ప్రాక్టీస్ లో మునిగి తేలాడు. అయితే విరాట్ కోహ్లీని (Virat Kohli) అవమానించేందుకు గౌతమ్ గంభీర్ స్వయంగా బౌలింగ్ చేశాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే అదే స్థాయిలో గౌతమ్ గంభీర్ కు కౌంటర్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. గౌతమ్ గంభీర్ వేసిన ప్రతి బంతిని చితకబాదాడు కోహ్లీ. ఈ సంఘటన వైరల్ గా మారింది.

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand ) మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ వన్డే సిరీస్ అయిపోయిన తర్వాత టి20 సిరీస్ కూడా ప్రారంభం కానుంది. జనవరి 11వ తేదీన వడోదర వేదికగా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య మొదటి ఫైట్ ఉంటుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభం కానుంది. అలాగే జనవరి 14వ తేదీన రాజ్ కోట్ వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. ఇక చిట్ట చివరి వన్డే మ్యాచ్ జనవరి 18వ తేదీన ఇండోర్ వేదికగా నిర్వహిస్తారు. న్యూజిలాండ్ ( New Zealand ) వర్సెస్ టీమిండియా ( Team India) మధ్య జరిగే  3 వన్డేల సిరీస్ నేపథ్యంలో గిల్ బరిలోకి దిగనున్నాడు. మెడ నొప్పితో జట్టుకు దూరమైన గిల్ ( Shubman Gill ) ఈ టోర్నమెంట్ ద్వారా రంగంలోకి దిగుతాడు. అతని కెప్టెన్సీ లోనే ఈ వన్డే సిరీస్ జరగనుంది.

Advertisement

Also Read: Shivang Kumar: SRHలో మ‌రో మిస్ట‌రీ మెండిస్..రూ.30 ల‌క్ష‌ల‌కే కొనేసిన కావ్య‌పాప‌, 5 వికెట్ల‌తో ఇర‌గ‌దీసిన‌ శివంగ్

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×