E-Paper
Advertisement

Ind vs SA 5th T20I: అహ్మ‌దాబాద్ టీ20 కూడా ర‌ద్దు? మ‌ళ్లీ ఆ దారిద్రుడు వ‌చ్చేస్తున్నాడు, సంజు నీకు ఇక పంగ నామాలే !

Ind vs SA 5th T20I: అహ్మ‌దాబాద్ టీ20 కూడా ర‌ద్దు? మ‌ళ్లీ ఆ దారిద్రుడు వ‌చ్చేస్తున్నాడు, సంజు నీకు ఇక పంగ నామాలే !
Advertisement

Ind vs SA 5th T20I:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యాయి. కేవలం ఒకే ఒక టి20 జరగనుంది. నిన్న జరగాల్సిన లక్నో టి20 పొగ మంచు కారణంగా రద్దయినంగా సంగతి తెలిసిందే. రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చిట్టచివరి టి20 జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ కూడా రద్దయ్యే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లక్నో తరహాలో గత మూడు రోజుల నుంచి గుజరాత్ రాష్ట్రంలో కూడా పొగ మంచు విపరీతంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే రేపు కూడా టి20 జరిగే ఛాన్స్ తక్కువ అని అంటున్నారు.

Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!

అహ్మదాబాద్ టీ20 కూడా రద్దు?

Advertisement

లక్నో తరహాలోనే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పొగ మంచు విపరీతంగా ఉంటే ఐదవ టి20 కూడా రద్దయ్యే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే టీమిండియా ఈ టి20 సిరీస్ గెలుచుకోనుంది. 2-1 తేడాతో సిరీస్ సూర్య కుమార్ సేన వశం అవుతుంది. అయితే అభిమానులు మాత్రం దక్షిణాఫ్రికా పైన ఆడి మనోళ్లు గెలిస్తే బాగుంటుందని అంటున్నారు. ఇప్పటికే టికెట్లు సేల్ అయ్యాయి కాబట్టి, మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు.

మళ్లీ ఆ దరిద్రుడు వస్తున్నాడు !

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపు జరగాల్సిన టి20 నేపథ్యంలో వైస్ కెప్టెన్ గిల్ మళ్ళీ జట్టులోకి వచ్చే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి రెండు రోజుల కిందట కాలికి గాయమైనట్టు సమాచారం. అయితే ఆ గాయం తగ్గిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే అహ్మదాబాద్ స్టేడియానికి చేరుకున్న గిల్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట. ఒకవేళ గిల్ ఈ మ్యాచ్ లో ఆడితే మరోసారి సంజు శాంసన్ కు నిరాశ మిగిలనుంది.

టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా ( India vs South Africa, 5th T20I) జ‌ట్ల అంచ‌నా

Advertisement

టీమిండియా అంచనా వేసిన XI:

టీమిండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ / గిల్‌, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (WK), హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

దక్షిణాఫ్రికా అంచనా వేసిన XI:

దక్షిణాఫ్రికా : రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్ (wk), ఐడెన్ మార్క్రామ్ (c), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.

Also Read:  IND VS SA 4th T20I: ల‌క్నో టీ20 ర‌ద్దు కావ‌డంపై ఫ్యాన్స్ సీరియ‌స్‌, ఇక మధ్యాహ్నమే మ్యాచ్ లు జ‌రిగేలా బీసీసీఐ ప్లాన్ ?

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×