E-Paper
Advertisement

India Semifinal Qualification Scenario: వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ కు వ‌ర్షం గండం ? టీమిండియా సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతేనా !

India Semifinal Qualification Scenario: వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ కు వ‌ర్షం గండం ? టీమిండియా సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతేనా !
Advertisement

India Semifinal Qualification Scenario: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దక్షిణాఫ్రికా అలాగే ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా సెమీ ఫైనల్ కు చేరిపోయాయి. టీమిండియా మాత్రం సెమీఫైనల్ బెర్త్ ఇంకా కన్ఫామ్ చేసుకోలేదు. తాజాగా జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదు చేసుకొని, సెమీఫైనల్ కు మరింత దగ్గర అయింది. అయితే ఒకే ఒక్క అడుగు సక్సెస్ అయితే టీమ్ ఇండియా సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది. వెస్టిండీస్ జట్టుతో మార్చి ఒకటో తేదీన ఇండియా మ్యాచ్ ఉంది. ఇందులో టీమిండియా విజయం సాధిస్తే నేరుగా సెమీ ఫైనల్ కు ( India Semifinal Qualification Scenario) చేరుకుంటుంది.

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

టీమిండియా సెమీ ఫైనల్ కు చేరాలంటే ఎలా ?

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies) మధ్య సూపర్ 8 చివరి మ్యాచ్ జరగనుంది. ఆదివారం అంటే మార్చి ఒకటో తేదీన కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు, సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్తుంది. ఇండియాలోనే ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలోనే మనవాళ్లకు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే గాయపడిన సింహం లాగా వెస్టిండీస్ బ్యాటర్లు కూడా ఇరగదీస్తున్నారని క్రీడా విశ్లేషకులు అంచన వేస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే మాత్రం సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవచ్చు. మరి సూర్య కుమార్ యాదవ్ సేన ఎలా ఆడుతుందో చూడాలి.

వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ కు వర్షం పడితే ఎలా ?

మార్చి ఒకటో తేదీన వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారితే పరిస్థితి ఏంటి అని చర్చ జరుగుతోంది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ సందర్భంగా వర్షం పడి, మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే అప్పుడు వెస్టిండీస్ సెమీ ఫైనల్ వెళ్తుంది. ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దు అయినా కూడా వెస్టిండీస్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. దీనికి కారణం నెట్ రన్ రేట్. పాజిటివ్ నెట్ రన్ రేట్ లో వెస్టిండీస్ ఉంది. ఇటు టీమిండియా నెట్ రన్ రేట్ ( Team India Net run rate) మాత్రం మైనస్ లో ఉంది. ఈ నేపథ్యంలో జింబాబ్వే సెమీ ఫైనల్ చేరుతుంది.

Advertisement

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌( India Semifinal Qualification Scenario)

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×