E-Paper
Advertisement

IND VS NZ 4th T20: నేడే వైజాగ్ టీ20..సంజు శాంస‌న్ స్థానం గ‌ల్లంతు, అభిషేక్ శ‌ర్మ మ‌ళ్లీ ఉగ్ర‌రూప‌మేనా

IND VS NZ 4th T20: నేడే వైజాగ్ టీ20..సంజు శాంస‌న్ స్థానం గ‌ల్లంతు, అభిషేక్ శ‌ర్మ మ‌ళ్లీ ఉగ్ర‌రూప‌మేనా

IND VS NZ 4th T20: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 4th T20I, ) మధ్య ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నాలుగోవ టి20 విశాఖ వేదికగా నిర్వహించనున్నారు ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ కూడా అయింది. టీమిండియా అటు న్యూజిలాండ్ రెండు జట్లు కూడా విశాఖకు చేరుకొని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే వరుసగా మూడు టీ20ల‌లో గెలిచిన టీమిండియా, టైటిల్ కూడా ఎగిరేసుకు వెళ్లింది. ఇక ఇవాళ నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది ఇండియా. దీంతో ఈ మ్యాచ్ లో ప్ర‌యోగాల‌కు తెర‌లేప‌నున్నారు.

Also Read: Abhishek Sharma vs Chris Gayle: అభిషేక్ శ‌ర్మ వ‌ర్సెస్ క్రిస్ గేల్..ఇందులో ఎవ‌రు రియ‌ల్ “యునివర్సల్‌ బాస్‌ “

వైజాగ్ వేదికగా నాలుగవ టి20

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (India vs New Zealand, 4th T20I) మధ్య ఇవాళ నాలుగవ వన్డే వైజాగ్ వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 6:30 గంటలకు టాస్ వేస్తారు. వైజాగ్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( ACA-VDCA Cricket Stadium, Visakhapatnam) జరగనున్న ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారం కానుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇవాళ ప్రయోగాలకు నాంది పలకనుంది. గడిచిన మూడు టీ20 లలో ఛాన్స్ దక్కని ప్లేయర్లకు అవకాశం ఇవ్వనుంది. ఈ లెక్కన టీమిండియా డేంజర్ ఆటగాడు శ్రేయాస్ అయ్య‌ర్‌ ఇవాళ జట్టులోకి రాబోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వస్తే ఇశాన్ కిషన్ లేదా సంజు శాంసన్ కు రెస్ట్ ఇస్తారని అంటున్నారు. సంజు శాంస‌న్‌ కు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇశాన్ కిషన్ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. శ్రేయాస్ అయ్యర్ మూడవ వికెట్ కు రానున్నాడు. అటు మ‌రోసారి బుమ్రాకు రెస్ట్ ఇస్తారు. అక్ష‌ర్ ప‌టేల్, ర‌వి బిష్టోయ్ తుది జ‌ట్టులో ఉండే ఛాన్స్ ఉంది.

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల అంచ‌నా

ఇండియా ప్రాబబుల్ XI: సంజూ శాంసన్ (WK)/ శ్రేయాస్ అయ్య‌ర్‌, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా/అక్సర్ పటేల్, రింకు సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్/వాన్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ ప్రాబబుల్ XI: డారిల్ మిచెల్, టిమ్ సీఫెర్ట్ (w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ

Also Read: BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×